Pages

22/07/2008

So Happy to Get there!

ఆనందం ఆనందం ఆయె - నాకు ! నా బ్లాగ్ టెంప్లెట్ మారింది. అలానే, మన్మోహన్ ప్రభుత్వమూ గెలిచింది. టీ.వీ ల్లో తెగ పొగడ్తలు - మన్మోహన్ దేశ చరిత్రను తిరగ రాసే ప్రధాని గా.. నిలిచిపోవడాలూ.. ఇవన్నీ నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి.

బోల్డన్ని విమర్శలు - డమ్మీ ప్రధాన మంత్రి అంటూ తీసి పారేయడాలు జరిగినా, అప్పట్లో పీ.వీ, ఇప్పుడు సోనియా గాంధీ, మన్మోహనుడికి అధికారం ఇచ్చి (కేవలం పదవి కాదు) దేశానికి మేలు చేసారు.

రాజకీయాల లో - తను ఒక విషయాన్ని నిజాయితీ గా నమ్మడ, ఆ నమ్మినదానికోసం పని చెయ్యడం, కొందరికే సాధ్యం.

ఈరోజు మారిన ప్రధాని వైఖరి చాలా మందికి నచ్చకపోవచ్చు గాక. కానీ మన్మోహన్ గెలిచినందుకు ఎందుకో దేశాన్ని ఒకసారి అభినందించాలనిపిస్తూ ఉంది.

దేశానికి మంచి రోజులు రానున్నయి. కొంత లో కొంత అయినా మేలే జరగనుంది!

8 comments:

Sujata M said...

మంచి టెంప్లెట్ ఇచ్చినందుకు జ్యోతి గారికి చాలా థాంక్స్.

వేణూశ్రీకాంత్ said...

హర్షించ దగిన విషయమేనండీ...
మీ కొత్త టెంప్లేట్ బావుంది.

ప్రపుల్ల చంద్ర said...

బాగుందండి టెంప్లేట్ !!!!!

చిలమకూరు విజయమోహన్ said...

నాయకుడు మంచివాడేనండి ఆయన సైన్యం గురించే మన బాధంతా

రాధిక said...

బాగుందండి టెంప్లేట్.

Anonymous said...

నన్ను కూడా కలుపుకోండి మీ సెలబ్రేషన్స్ల్ లొ..
నా జీవితంలో మొట్టమొదటిసారిగా చూసానండి మనదేశంలో leadership అంటే ఏంటో!. ఒక issue మీద He put his neck on line.
My personal thanks to my Man Manmohan!. కుటుంబంలో పెద్దగా కాని, పెద్ద కొడుకు గా కాని పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసనుకుంటా ఆ ప్లేస్ లో ఒక్కోసారి decision making ఎంత tough గా వుంటుందో. నిజమైన leaders తన కుటుంబానికి మంచి ఏంటో చేస్తారు, వాళ్ళు ఒక్కోసారి ఇష్టపడకపోయినా, నిష్టూరాలాడినా, తనకు చెడ్డపేరు వచ్చినా(short-term లో). They all can relate to prime-minister. It's always lonely at the top!.

అయినా, ఈ నాయకుల(?)కి, అపరిపక్వ ఎడిటోరియల్స్ రాసేవాళ్ళకి, చెత్త కవితలు రాసేవాళ్ళకి ఎప్పుడు అర్ధమవుతుందండి...గుడ్డిగా అమెరికాని అనుసరించడం ఎంత తప్పు అని వీళ్ళు ఫీల్ అవుతారో, అంతే గుడ్డిగా అమెరికాని వ్యతిరేకించడం కూడా అంతే తప్పు అని . ఇక్కడేమో, John Mccain 45 new Nuclear Power Plants build చేస్తాను అని చెప్తున్నాడు. ఆయన చూపిస్తున్న examples లో ఒకటి, France's nuclear energy is 70% of total energy ani. కామెంట్ పెద్దది చేయటం ఇష్టం లేక, ఇక్కడితో ఆపేస్తున్నా.

Thank you personally for supporting this issue. God bless you!

Sujata M said...

Oh.. Thank you everyone.

Mr.Independent.

I never doubted the benefits of the Nuclear Deal, when my most adored APJ Abdul Kalam had no qualms abt it. So, I loved Dr.Manmohan's strong will and strength. His rich experience as a beaurocrat and his diplomacy went hand in hand, in this issue. I didnt watch the proceedings on the Confidence Vote, because I was so scared to know that the govt lost it. I was so happy when it won. It means, the Nuclear Deal is almost through!

Thanks for the wonderful comment.
I will definitely cherish it. I love leaders with a vision!

Purnima said...

Nice template and yeah, great timing too!! :-)