Pages

11/07/2008

కొయ్య గుర్రం... పాట

నిన్న బాగా మూడ్ పాడైతే, ఈ పాట విన్నాను. మూడ్ రిఫ్రెష్ అయింది. పైగా.. ఈ పాట పిల్లల కోసం తీసింది కాబట్టి, పిల్లలకి (మన లోని పిల్లలకి) నచ్చాలి న్యాయంగా!

2 comments:

Kathi Mahesh Kumar said...

టైటిల్ చదివి కాస్త సందేహపడ్డా...మాసూమ్ నాకు ఇష్టమైన సినిమాలలో ఒకటి. ఇక ఈ పాట మా అవినాష్ కి తెగనచ్చే పాట.

Unknown said...

one of Neil gaadi fav songs..he can sing it too :-)