Pages

18/07/2008

రోమన్ హాలీ డే !

రోమన్ హాలీ డే - మొత్తం సినిమా యూ ట్యూబ్ లో చూడొచ్చు. హేపీ గా చూడండి. మంచి సినిమా.

తెలుగు లో వెంకటెష్, కట్రినా కైఫ్ తో 'మల్లేశ్వరి ' గా తీసేరు - కాస్త మార్పు చేర్పుల తో ! కానీ ఒరిజినల్ ఇచ్చే కిక్కు వేరు కదా.

నాకు ఆడ్రీ హేప్ బర్న్ ఎంత నచ్చిందంటే, ఆ తరవాత, నా రూం లో పెట్టుకోవడానికి ఆవిడ ఫొటొ ఒకటి కొనుక్కుందామనుకుని, కానీ, తరవాత ఎవరన్నా నవ్వుతారని, ఆగిపోయాను. అంతగా నేను ఏ హీరోయిన్నూ అభిమానించ లేదు.

3 comments:

cbrao said...

కొన్ని ఏళ్ల కిందట నేను ఈ చిత్రాన్ని వీడియోలో చూశాను. అద్భుత చిత్రం. Romantic comedy.

Unknown said...

జగలోక సుందరి "శ్రీదేవి" మరియు "శ్రీవారికి ప్రేమలేఖ" చిత్రములోని నాయికలను కలపగా వచ్చిన మరో సౌందర్యవతిలా ఉంది ఆమె.

Naga said...

నెనర్లు