Pages

20/08/2008

కొన్ని ఫోటోలు !













మా చెల్లి తీసిన కొన్ని ఫక్తు ఎమెచ్యూరు ఫోటోలు - మా విశాఖపట్నానివి!

7 comments:

Anonymous said...

first 2 photos are awsome!!

Anil Dasari said...

లెన్సు కాస్త తుడవాల్సిందండీ. మూడోది ఆర్టు మ్యూజియం సరుకులాగుంది :-) మిగతావి బాగున్నాయి.

Purnima said...

Awesome!!

ప్రతాప్ said...

ఫొటోస్ బావున్నాయి.
మీరు కొద్దిగా background కలర్ మారిస్తే బావుంటుందని నా ఫీలింగ్ కళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది.

Kathi Mahesh Kumar said...

ఫోటోలు బాగున్నాయ్. తీసినవాళ్ళతోపాటూ స్థలం అందంకూడా కలిసి ఆహ్లాదంగా ఉన్నాయ్!

నేనొక్కసారి ఫ్యామిలీ శెలవులకని వైజాగ్ వచ్చాను. ఇప్పటికీ మా అవినాష్ "వైజాగ్ జాయేంగే?" అని అడుగుతూ ఉంటాడు.

కల said...

gud photos.

Sujata M said...

టింక్ - థాంక్స్.


అబ్రకదబ్ర గారు - ఈ సారి జాగ్రత్త లు తీసుకుంటాం.
మూడో చిత్ర రాజము - బండకు కొట్టుకుని తుళ్ళిన కెరటపు తుప్పరలు ! (ఆర్ట్ మ్యూజియం అంటే అర్ధం కాలేదని అర్ధం అయింది)


పూర్ణిమ - థాంక్స్


ప్రతాప్ - అయ్యో ఈ కలర్ నా బ్లాగ్ కి అచ్చొచ్చిందే అనుకుంటున్నా!


మహేష్ గారు - కబ్ ఆయేంగే ? ఆప్ ఔర్ అవినాష్ ?


కల - థాంక్స్