Pages

11/08/2008

ఆనందమానందమాయె!





ఆనందమానందమాయె! మనకు ఒలింపిక్ గోల్డ్ మెడెల్ వచ్చె!


చాలా మంది ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. అని పాడుకుంటూ ఉంటారు కదా! వచ్చేసింది!


జీవితంలో ఒక ఫిలాసఫీ ఉంది. మనుషులు ఏదయినా లేకపొతే, లేదు లేదు అని ఏడుస్తారు. ఉంటే.. ఇంకొంచెం ఎక్కువ కావాలని కోరుకుంటారుట. నేనూ అలానే, ఈ విజయాలు ఇక్కడితో ఆగిపోకుండా - మనం ఇంకొన్ని పతకాలు సాధించాలని కోరుకుంటూ .. మనకి ఈ స్వర్ణపతకం సంపాదించి పెట్టిన మన అభినవ్ భింద్రా కు బోల్డన్ని అభినందనలు !

3 comments:

VJ said...

ఇంకొ వంద తులాల బంగారు పతకాలు రావాలని నా కోరిక

cbrao said...

అభినవ్ భింద్రా కు స్వర్ణపతకం ఏ ఆటలో వచ్చిందో, ఇంకా అతని గురించిన వివరాలు, ఈ వ్యాసం లో బాగా ఇముడుతాయి. అవి లేక పోవటం వ్యాసం లో కొంత వెలితి ఉన్న feeling కలిగిస్తుంది. ఏమైనా, శుభవార్త వినిపించినందుకు, మీ నోరు తీపి చెయ్యాలి.

Purnima said...

Awesome కదా!! నేనయితే గాల్లో తేలుతున్నా అసలు!! ఎంత మంచి వార్తో మనకిది. అరకొర వసతులతో సరైన ప్రోత్సాహం లేకపోయినా, వీరంతా ఇంత శ్రమించి పతకాలు సాధించడం నిజంగా అభినందనీయం!! ఇక సైనా నెహ్వాల్ (బాడ్మింటన్) కూడా ఏలాగోలా గట్టెక్కేస్తే బాగుణ్ణు!! ఆ అమ్మి కష్టం అంతా ఇంతా కాదని తెలిసాక, ఇంకో నాలుగేళ్ళు ఎదురుచూడలేము!!

Thanks for getting the news over here!!