Pages

14/02/2010

నేను తీసిన కొన్ని ఫోటోలు


-- > మిట్ట మద్యాహ్నం తెన్నేటి పార్కు, విశాఖపట్నం


-- > గ్రేట్ రివర్ ఔస్ లో ఒక పాయ - బెడ్ఫోర్డ్, ఇంగ్లండ్


-- > పెరట్లో విరగబూసిన చెట్టు, బెడ్ఫోర్డ్, ఇంగ్లండ్


-- > (ప్రయోగాలు - భంగిమ) పాట్ ప్యూరి



-- > ప్రయోగాలు - దీపావళి అలంకరణ కోసం కొన్న గుర్రం బొమ్మలు


-- > Town Centre దగ్గరనుకుంటా! బెడ్ఫోర్డ్, ఇంగ్లండ్

--> వెరసి, తోచీ తోచనమ్మ తీసిన ఫోటోలు! చాన్నాళ్ళకి చూసాకా, బావునాయే అనిపించి, ఇలా పోస్ట్ చేసాను.

18 comments:

Unknown said...

ఆ ఫొటోస్ తీసిన నైపద్యం ,
దాని వెనక కధా కమా మీషు
ప్లేస్ , వాడిన కెమెరా ఇత్యాది విషయాలు రాసివుంటే
బిరియాని లా వుండేది , ఇప్పుడు పులిహార లాగ వుంది .

kvsv said...

చాలా బాగున్నాయి సర్.....keep it up

Bhardwaj Velamakanni said...
This comment has been removed by the author.
Malakpet Rowdy said...

Great ones!

Unknown said...

చాలా బాగున్నాయమ్మా !

dimbu said...

Aunty .. the photos are so good.. I like them

శేఖర్ పెద్దగోపు said...

బాగున్నాయండి ఫోటోలు..

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగున్నాయండీ ఫోటోలు :-)

భావన said...

బాగున్నాయండి పిక్చర్స్. ఆ స్ప్రింగ్ ఫ్లవర్స్ పిక్చర్ బాగా నచ్చింది నాకు. badly waiting for spring. :-(

జాన్‌హైడ్ కనుమూరి said...

good work
if u can give few details its easy to us enjoy more

Anonymous said...

బ్లాగున్నాయి. గడ్డిపూలు అన్న శీర్షిక మీ బ్లాగుకు పెట్టడం చాలాబాగుంది.

Unknown said...

sujata gaaru,
mee photos chaala baavunaai.naakoo photography ante chaala ishtam. inka sangeetham ante kooda, nenu inkaa sangeetham nerchukuntunnanu,mee annamacharya blog choosi chaala anandam vesindi. manchi keerthanalatho, vaati bhaavalatho, chaala baavundi.
irrelevant anukokapothe oka prashana? chaala rojula kritham , chaala ellu anochemo, eenaadu sunday magazine lo meeremanna articles raasevaara? pillala psychology paina vachevi avi, baaga gurthu writer name sujata ani.clarify cheyyaroo
aparna

Unknown said...

chala bavunnai. location ekkada

Sujata M said...

Ravi garu

పులిహోర ని బిర్యానీ చేసాను. థాంక్స్.


KVSV - Thanks.

Malakpet garu, Narasimha garu, Dimbu, Bhavana and all of you,

Thanks a lot for the comments.

Sujata M said...

అపర్ణా - థాంక్స్. సంగీతం నేర్చుకుంటున్నందుకు అభినందనలు. మీకు ''శ్రీనివాసం'' నచ్చినందుకు చాలా థాంక్స్. మీరు అనుకుంటున్న సుజాత నేను కాదు. మనసులో మాట సుజాత గారు అయి ఉండొచ్చు. హార్ట్ స్ట్రింగ్స్ పేరు బావుంది. మీ బ్లాగ్ ని త్వరలో చదువుతాను.

Unknown said...

సుజాత గారు,
మీ సమాధానం చూసి చాలా ఆనందం వేసింది. నా బ్లాగ్ ఇంకా మొదలుపెట్టలేదండీ. ఆ పేరు మాత్రం సొంత ఆలొచనే. ఇంకా చాలా సమయమే పట్టొచ్చు, మొదలు పెట్టేప్పుడు మీ సలహా తీసుకుంటాను
అపర్ణ

మాలా కుమార్ said...

ఫొటోలు బాగున్నాయండి .

గీతాచార్య said...

మీరు ఫొటోలు ఇరగదీస్తున్నారే. చాలా బాగున్నాయి