AMUL - The Taste of India 1995-97 మధ్య సుమారుగా ప్రతి రొజూ ఆశీల్ మెట్ట జంక్షన్ దగ్గర bus కొసం నించునె వాడిని, అప్పటి సంఘటనల మీద AMUL స్పందన ఏమిటొ అని ఆ sign boardని observe చెయ్యడం ఒక సరదగా మొదలై అలవాటుగా స్తిరపడిపొయింది. ఆ తరువాత పొట్ట చేత పట్టి దేశాలు పట్టి తిరగడం వల్ల AMUL వ్యంగపు వాతలు అంటకుండా పొయాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళి ఆ sign board. ఇంతకి నేను స్పందించడానికి కారణం AMUL sign board లేక మీరు ఆశీల్ మెట్ట దగ్గరది అని చెప్పడమా?
7 comments:
nice photos.. :)
చాలా బాగున్నాయండి :)
~ చైతన్య
బాగున్నాయి.
"విజయవాడ నుండి బాపట్ల వెళ్ళే దార్లో పొలం"-కొంపదీసి ఇది మా పొలం కాదు కదా!
ఇప్పటికిప్పుడు ఇండియా వెళ్ళిపోవాలనిపిస్తోంది.
బాగున్నాయి చిత్రాలు.
bhangima!
aakalesthondi babu, adedo thondaraga pettandi :)
photos chaala baavunnaayi.
bapatla beach photos lighting is just perfect :)
AMUL - The Taste of India
1995-97 మధ్య సుమారుగా ప్రతి రొజూ ఆశీల్ మెట్ట జంక్షన్ దగ్గర bus కొసం నించునె వాడిని, అప్పటి సంఘటనల మీద AMUL స్పందన ఏమిటొ అని ఆ sign boardని observe చెయ్యడం ఒక సరదగా మొదలై అలవాటుగా స్తిరపడిపొయింది. ఆ తరువాత పొట్ట చేత పట్టి దేశాలు పట్టి తిరగడం వల్ల AMUL వ్యంగపు వాతలు అంటకుండా పొయాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళి ఆ sign board.
ఇంతకి నేను స్పందించడానికి కారణం AMUL sign board లేక మీరు ఆశీల్ మెట్ట దగ్గరది అని చెప్పడమా?
Post a Comment