Pages

05/05/2010

Interesting Angles - 3 (Taj Entrance)

 


 


 


 
Posted by Picasa

14 comments:

భావన said...

బాగున్నాయి. నేను వెళ్ళినప్పుడు కూడా ఆ యమున వైపు అలానే చూస్తూ వుండి పోయాను ఒకప్పుడు ఎలా ఉండేదో వుహిచుకుంటూ...

laldeep said...

teesindi nenu. maha maha sujata gari chelli ni

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగున్నాయి :-)

గీతాచార్య said...

భావన గారూ,

:)

మీ సంతోషం said...
This comment has been removed by the author.
మీ సంతోషం said...
This comment has been removed by the author.
మీ సంతోషం said...
This comment has been removed by the author.
శరత్ కాలమ్ said...

ఆ కల్ట్ బ్లాగు కల్ట్ సభ్యులెవ్వరో కామెంటు చెసినట్టుంది. ఆ టపాను బ్లాగు ఓనర్ ఇప్పటికే తొలగించారు కనుక, పై కామెంట్లకి ఎలా ప్రతిస్పందిస్తారో తెలియదు కనుక ఇప్పుడే పై వ్యాఖ్యలకి స్పందిస్తే బాగుండదని నా స్పందనను హోల్డులో ఉంచాను.

Anonymous said...

ఆమె నీతి నిజాయితీ గురించి కాదు ప్రశ్న! రామోజీ రావు కు ఆమెకు పడకపోతే పోవచ్చు, కానీ పత్రికలో పెట్టే హెడింగ్స్ సైతం కేవలం వీళ్ళకోసమే వీళ్ళకు వార్నింగులివ్వడానికే పెడతారంటే? రాసే దానికి కొద్దో గొప్పో అర్థం ఉండాలా వద్దా?

Anonymous said...

మీరు ఆమే రాసే ప్రతి టపాని ఆయన మీద దాడి గా ఎందుకు అనుకుంటారు? మీడియా వాళ్ళు రాసెది సామాన్య ప్రజలకి లాభం చేకూర్చే విధం గా ఉండాలి గాని. ఎంతసే పటికి డబ్బు ఉన్నవాళ్ళ బాకా కొట్టటం కాదు గదా. ఆ దృష్టిలోనుంచి ఆలోచించండి.

నీహారిక said...
This comment has been removed by the author.
కత్తి మహేష్ కుమార్ said...

@ మీ సంతోషం: మీరు చాలా నేర్చుకోవలసింది ఉందనుకుంటాను. బ్లాగుల్లో ఈ విధమైన స్పందనలు మామూలే. ఎంత మంది శాడిస్టులు నా మీద వ్యంగ్యాస్థాలు...కాదుకాదు ఏకంగా వ్యంగ్య బ్లాగులు నడిపారో తెలుసుకోండి. అయితే అవి హద్దులు దాటి నప్పుడు we should do something to make them align. అలాంటి బ్లాగుల మీద లీగల్ తీసుకునే దిశలో ఆలొచిస్తున్నాను. Yes, I am planning to take legal action on those blogs. Lets wait and see...

మీ సంతోషం said...
This comment has been removed by the author.
మీ సంతోషం said...
This comment has been removed by the author.