హ హ భాషతో అవసరం లేని ప్రకటన అండీ ఇది. తెలుగుటీవీలో కూడా చూశాను ఈ, మా టీవీ లలో. చూసిన వెంటనే ఫక్కున నవ్వించిన ప్రకటన. నాకూ చాలా నచ్చింది.
కాకి "య్యెస్,,"అనుకోవడం భలే ఉంటుంది !
మొదటిసారి డిస్నీ ఛానల్లో అనుకుంటా చూశాను...ఓ టపా కూడా రాద్దామనుకున్నా కానీ బధ్ధకించేసా...నాకూ చాలా నచ్చింది...
తాడి తన్నే వాడి తల తన్నేవాడొకడుంటాడన్న సామెత గుర్తు వచ్చింది. భలే బాగుంది.
హ హ హ్హ్హా... భలే నవ్వుకున్నాను కాకి చేసిన చేష్టలకు :-)
చూసిన వెంటనే ఫక్కుమని నవ్వించిన ప్రకటన ఇది, తెలుగు చానళ్ళ సంగతి తెలియదు కానీ కార్టూన్ నెట్వర్క్ లో మాత్రం తెగ చూపిస్తాడు
భలేగా వుంది
అసలు ఒకరికొకరు కౌంటర్ వేసుకొనేటప్పుడు 'జింగాలల్లా హు..జింగాలల్లా హు..' అనే బ్యాక్ గ్రౌండ్ కోరస్ నాకు భలే నచ్చుతుంది ఈ యాడ్ లో. కాకి గ్రాఫిక్స్ కూడా బాగుంటాయి..
Happy new year..!!
హి హి హి భలే ఉంది. నేనూ ఎప్పుడూ చూడలేదు. సుజాత గారన్నట్టు కాకి "ఎస్స్ " ఆనందం హైలైట్.
Post a Comment
10 comments:
హ హ భాషతో అవసరం లేని ప్రకటన అండీ ఇది. తెలుగుటీవీలో కూడా చూశాను ఈ, మా టీవీ లలో. చూసిన వెంటనే ఫక్కున నవ్వించిన ప్రకటన. నాకూ చాలా నచ్చింది.
కాకి "య్యెస్,,"అనుకోవడం భలే ఉంటుంది !
మొదటిసారి డిస్నీ ఛానల్లో అనుకుంటా చూశాను...ఓ టపా కూడా రాద్దామనుకున్నా కానీ బధ్ధకించేసా...నాకూ చాలా నచ్చింది...
తాడి తన్నే వాడి తల తన్నేవాడొకడుంటాడన్న సామెత గుర్తు వచ్చింది. భలే బాగుంది.
హ హ హ్హ్హా... భలే నవ్వుకున్నాను కాకి చేసిన చేష్టలకు :-)
చూసిన వెంటనే ఫక్కుమని నవ్వించిన ప్రకటన ఇది, తెలుగు చానళ్ళ సంగతి తెలియదు కానీ కార్టూన్ నెట్వర్క్ లో మాత్రం తెగ చూపిస్తాడు
భలేగా వుంది
అసలు ఒకరికొకరు కౌంటర్ వేసుకొనేటప్పుడు 'జింగాలల్లా హు..జింగాలల్లా హు..' అనే బ్యాక్ గ్రౌండ్ కోరస్ నాకు భలే నచ్చుతుంది ఈ యాడ్ లో. కాకి గ్రాఫిక్స్ కూడా బాగుంటాయి..
Happy new year..!!
హి హి హి భలే ఉంది. నేనూ ఎప్పుడూ చూడలేదు.
సుజాత గారన్నట్టు కాకి "ఎస్స్ " ఆనందం హైలైట్.
Post a Comment