కొన్ని జ్ఞాపకాలు కొన్ని వేల హృదయ స్పందనలని కదిలించటం అంటే ఇదేనేమో... ఏవేవో జ్ఞాపకాలు పలుకరించిపోతున్నాయి. దృశ్యం అతి రమ్యం, రమ్యమైన జీవితం అతి మధురం...
అనానమస్ గారూ సీజన్ కాని టైములో ఒకటి 35 సెంట్స్.సీజన్ స్టార్టింగ్ లో 5 ఫొర్ 1 డాలర్.ఈ సీజన్ లో 10 ఫొర్ 1 $ నేనుండేది విస్కాన్సిన్ అండి.వాల్మార్ట్ లో దొరుకుతాయి ఈ రేట్ కి.రైతు బజార్ లో అయితే[అదేనండి ఫార్మర్స్ మార్కెట్] డాలర్ కి నాలుగిస్తాడు.కానీ చాలా చాలా చాలా బాగుంటాయి.అలా పచ్చివి కూడా తినేయొచ్చు.అంత బాగుంటాయి.
Download Free Celeb Sex Movies And Porn Videos. [url=http://www.40downloads.com/searching-for-a-nude-model-for-your-upcoming-shoot/]www.40downloads.com[/url]
14 comments:
మొక్క బుట్టల్ని కాల్చి అమ్మడానికి shopping cart ని use చెసే idea బాగుంది. pictures బగున్నాయండి.
kewl!
eenti Paris lo mokka jonna kankulu dorukutaayaa? america lo ne dorakavu :(
nice photos :)
anonymous, america lo kooda unnaayi kadandi mokkajonna potthulu
అమెరికాలో మొక్కజొన్న పొత్తులు చాలా చాలా తక్కువ ధరకు దొరుకుతాయి ఈ కాలం లో.పది పొత్తులు ఒక డాలరు.గ్రిల్లు చేసి తింటే భలే వుంటాయి.
10 for 1 dollar ? which place u staying radhika garu ? i shud move there !
here each one is 50 cents , and ur getting 5 ? thondi !
Nice Pictures
> లూసేన్ (స్విట్సర్లాండ్)లో ముసురు లో లేక్
nice... i visited this place.
కొన్ని జ్ఞాపకాలు కొన్ని వేల హృదయ స్పందనలని కదిలించటం అంటే ఇదేనేమో... ఏవేవో జ్ఞాపకాలు పలుకరించిపోతున్నాయి. దృశ్యం అతి రమ్యం, రమ్యమైన జీవితం అతి మధురం...
సుందరము (పారిస్)..సుమధురము (మొక్కబుట్ట)...
నయనానందం అంటే ఇదేనేమో..బాగున్నాయి మి జ్ఞాపకాలు!
మీ ఫొటోస్ చూస్తుంటే అయ్యో పారిస్ చూడలేదే అనిపిస్తొంది. చాలా బాగున్నాయి .

Post a Comment