Pages

15/07/2020

తీవ్రవాదం - IEDs - 6


ఆంబియెంట్ స్విచ్చులు


వీటిల్లో, ఎంత సోఫిస్టికసీ ఉందంటే, కాంతి చేత కూడా పనిచెయించగల పరిజ్ఞానం అందుబాటు లో ఉంది. అంటే, ఇవి లైట్ సెన్సిటివ్ స్విచ్చులు ! ఈ స్విచ్చులు ఐ.ఈ.డీ ని ఎక్స్ ప్లోడ్ చేస్తాయి (పేల్చుతాయి)! ఒక హై ఇంటెన్సిటీ లైట్ బీం ను వీటి పై ప్రసరింప జేయడం ద్వారా ఈ ఐ.ఈ.డీ లను ఏక్టివేట్ చేస్తారు. ఈ ఐ.ఈ.డీ ల లో, లైట్ డెపెండెంట్ రెసిస్టెర్ లు ( ) ంటాయి. వీటి మీద కాంతి ప్రసారం (నిర్నీత తరంగ దైర్ఘ్యం తో ఉన్న కాంతి కిరణం) పడగానే ఈ బాంబు పేలుతుంది. ఈ స్విచ్చులు రాకెట్ టెక్నాలజీ లో కూడా వాడతారు. ఇలాంటి స్విచ్చులు ఇప్పటి వరకూ మాత్రం అస్సాం, జె & కె లో మాత్రమే వాడబడ్డాయి.

No comments: