Pages

23/07/2009

కొన్ని జ్ఞాపకాలు


లూసేన్ (స్విట్సర్లాండ్)లో ముసురు లో లేక్


ఈఫిలు టవర్ నుంచీ పారిస్ నగర దృశ్యం



పగలు - ఈఫిలు టవర్



రాత్రి లో ఈఫిలు టవర్



జెనీవాలో రోడ్లు కడగటం


పారిస్ లో రిపబ్లిక్ మెట్రో స్టేషన్ బయట మొక్క బుట్టలు

14 comments:

  1. మొక్క బుట్టల్ని కాల్చి అమ్మడానికి shopping cart ని use చెసే idea బాగుంది. pictures బగున్నాయండి.

    ReplyDelete
  2. eenti Paris lo mokka jonna kankulu dorukutaayaa? america lo ne dorakavu :(

    ReplyDelete
  3. nice photos :)

    anonymous, america lo kooda unnaayi kadandi mokkajonna potthulu

    ReplyDelete
  4. అమెరికాలో మొక్కజొన్న పొత్తులు చాలా చాలా తక్కువ ధరకు దొరుకుతాయి ఈ కాలం లో.పది పొత్తులు ఒక డాలరు.గ్రిల్లు చేసి తింటే భలే వుంటాయి.

    ReplyDelete
  5. 10 for 1 dollar ? which place u staying radhika garu ? i shud move there !

    here each one is 50 cents , and ur getting 5 ? thondi !

    ReplyDelete
  6. > లూసేన్ (స్విట్సర్లాండ్)లో ముసురు లో లేక్
    nice... i visited this place.

    ReplyDelete
  7. కొన్ని జ్ఞాపకాలు కొన్ని వేల హృదయ స్పందనలని కదిలించటం అంటే ఇదేనేమో... ఏవేవో జ్ఞాపకాలు పలుకరించిపోతున్నాయి. దృశ్యం అతి రమ్యం, రమ్యమైన జీవితం అతి మధురం...

    ReplyDelete
  8. సుందరము (పారిస్)..సుమధురము (మొక్కబుట్ట)...

    ReplyDelete
  9. నయనానందం అంటే ఇదేనేమో..బాగున్నాయి మి జ్ఞాపకాలు!

    ReplyDelete
  10. మీ ఫొటోస్ చూస్తుంటే అయ్యో పారిస్ చూడలేదే అనిపిస్తొంది. చాలా బాగున్నాయి .

    ReplyDelete
  11. అనానమస్ గారూ సీజన్ కాని టైములో ఒకటి 35 సెంట్స్.సీజన్ స్టార్టింగ్ లో 5 ఫొర్ 1 డాలర్.ఈ సీజన్ లో 10 ఫొర్ 1 $ నేనుండేది విస్కాన్సిన్ అండి.వాల్మార్ట్ లో దొరుకుతాయి ఈ రేట్ కి.రైతు బజార్ లో అయితే[అదేనండి ఫార్మర్స్ మార్కెట్] డాలర్ కి నాలుగిస్తాడు.కానీ చాలా చాలా చాలా బాగుంటాయి.అలా పచ్చివి కూడా తినేయొచ్చు.అంత బాగుంటాయి.

    ReplyDelete
  12. Download Free Celeb Sex Movies And Porn Videos. [url=http://www.40downloads.com/searching-for-a-nude-model-for-your-upcoming-shoot/]www.40downloads.com[/url]

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.