Pages

04/11/2012

Vizag Beach





Vizag Beach, after a routine cyclone.. Dirty yet beautiful.

3 comments:

  1. హలో, ఈ మధ్య బానే చెయ్యి చేస్కుంటునట్టున్నారే, ఈ సారి కెమెరా కూడా చేస్కున్నారు.

    కామెంట్లు కూడా బానే గిడుతున్నాయి. మిమ్మల్ని చూస్తే ఈర్ష్య గా ఉన్నా...

    ఒకలా అనిపిస్తోంది .. ఎలా అంటే ..

    ఆఫీసులో గవర్నమెంట్ పోయినేడాది మూడొందల అరవై రెండు రూపాయలు అదాయప్పన్ను ఎక్కువ కత్తిరిస్తే

    అది వాపసు అడగటానికి పన్నులాపీసుకేల్తే చిన్నప్పటి క్లాస్మేట్ అక్కడ కమీషనరు ఉండి , సీట్లోంచి లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి పనిచేసిపెట్టి, అప్పుడప్పుడు కలుస్తుండు అన్నట్టుగా..

    కొంచం గర్వం గా, కొంచం ఈర్ష్యగా .. కొంచం ఎదేదోగా ఉంది.

    పాత టపాలతో కల్సి అన్నీ బాగున్నాయి.

    కొంచం ఎక్కువయినట్లుగా అనిపిస్తోంది అందుకే ఆపేస్తా !!

    ReplyDelete
  2. మీ బీచి ఫొటోలు కేక.
    ఆత్రేయగారి కామెంటు సూపర్ కేక :)

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.