Pages

03/08/2008

గీతాంజలి

అవును. నాకు తెలుసు. హృదయేశ్వరా, ఇదంతా నీ ప్రేమే, ఇంకేమీ కాదు. చెట్ల ఆకులపైన చిందులు తొక్కే ఈ బంగారు కాంతి, ఆకాశంపైని తేలిపోయే సోమరి మబ్బులు, నా నుదుటి మీద తన చల్లని స్పర్శని వొదిలిపోయే గాలి, ఇదంతా నీ ప్రేమే కాక, ఇంకేమీ కాదు.

ఉదయకాంతి నా కళ్ళను ముంచెత్తింది. ఇదే నా హృదయానికి నీ సందేశం, నీ ముఖాన్ని పైనుంచి వొంచావు. నా కళ్ళల్లోకి చూస్తున్నాయి నీ కళ్ళు, నా హృదయం నీ పాదాల్ని తాకింది.


- రబీంద్ర నాధ్ ఠాగోర్ (గీతాంజలి) [చలం]

4 comments:

  1. 8 వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో చదివాను చలం గీతాంజలి అనువాదాలను. బంగారానికి తావు అబ్బినట్టు ఉన్నది. నెనర్లు.

    ReplyDelete
  2. Thanks ravi. Im glad u liked it too.

    ReplyDelete
  3. chelam.. manasu ni oka kudupu kudipi, nilchoneeya kunda, padu koneeya kunda, edo alajadi tho, prema avesham tho, tharuvaatha, oka madhura maina shanthi ni, oka velugu ni nimpi,atma tho sambhashinche tattu chese, o chelam, ippudu evaru ninnu chaduvu tu nnaru.. ani hridayam badhatho muulguthondi...
    vasantham..

    ReplyDelete
  4. geethanjali,maaku chelam pusthakam gaa telusu, tagore ni telugu lo immortalise cheasru, chelam ...

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.