టీవీ లో నాకు ఇష్టమైనవి ఏడ్ లు. ఈ O2 ఏడ్ ఈ మధ్యే టీవీ లో చూసా.. ఏడ్ మాట పక్కనుంచండి. ఏడ్ బానే ఉంటుంది. ఈ నేపధ్యసంగీతం వింటే.. ఒక హిందీ సినిమా పాట గుర్తొచ్చి, ఎప్పుడు ఈ ఏడ్ వచ్చినా చెవులప్పగించి వింటాను. ఇది ఒరిజినల్ గా ఒక ఇరిష్ ఫోక్ సాంగ్ అంట. కానీ ఈ బాణీ తో ఒక హిందీ పాట మాత్రం ఉంది. మనది స్వతహాగా నూరు పాళ్ళు మట్టిబుర్ర కాబట్టి, ఎంత ప్రయత్నించినా పాట, లిరిక్స్ గుర్తు రావట్లేదు. ఎన్నాళ్ళో అయింది ఆ పాటలు విని. అందుకే కాస్త హెల్ప్ కావాలి. ఎవరైనా కాస్త ఈ పాటని గుర్తు చేసి నాకు సాయం చేస్తారా ?
is this the one?
ReplyDeletehttp://www.youtube.com/watch?v=gn_9gIB3_Pc
This song is "Na bole tum na maine kuch kaha" from Baaton baaton mein
ReplyDeletehttp://youtube.com/watch?v=9aSIR9FxsBw
Dear Anonymous..
ReplyDeleteyes.. it is...oh. Thank you
Nishigandha.
Will you listen to this song ? ''na bole tuma na maine kuch kaha'' ?
ఇప్పుడే విన్నాను.. majedaar song :-) నాకు ఈ మూవీలో టైటిల్ సాంగ్ తప్ప వేరేవేమీ తెలీదు.. ఇదిగో ఇప్పుడే మిగతావన్నీ వింటున్నా..
ReplyDelete