చిన్నప్పట్నించీ.. రేడియో లో ఈ పాట విన్నాకా .. పూర్తి పాఠం కోసం వెతికీ, కాసెట్ దొరకక.. టీనేజ్ నుంచీ ఇప్పటి దాకా.. పాట నేర్చుకున్దామని విశ్వ ప్రయత్నం చేసినా, 'మాన్సూన్ వెడ్డింగ్' సినిమా లోనూ. ఆశాభోంస్లే కొత్త ఆల్బం లోనూ వున్నా.. ఒరిజినల్ పాట కలిగించిన అలజడి కలగక.. విసిగిపోయాను.
పాకిస్తానీ ఘజల్ గాయని ఫరీదా ఖాన్నుం కు బోల్డంత పేరు తెచ్చిన పాట.. ఎన్నో సినిమాల్లో.. ఎన్నో కచేరీల్లో.. ఎన్నో కొత్త ఆల్బం ల లో.. ఎన్ని సార్లు విన్నా, ఇంకా వినాలనిపిస్తుంది. ఈ ఘజల్ (ఒరిజినల్) కు వీడియో తీసే సాహసం ఎవరూ చేయలేదనుకుంటాను. ఎందుకంటే. ఈ పాటను కళ్లు మూసుకుని ఆస్వాదించాలి.. అంతే!
యుట్యూబ్ లో ఒరిజినల్ పాట ఉంది. కానీ ఈ మధ్యనే.. ఈ చిన్న అమ్మాయి పాడిన పాట విన్నాను. ఎంత చక్కగా పాడిందో... అనిపించింది. కేవలం పాట వరకూ వినండి. చాలా బాగా పాడింది.
Pages
▼
వావ్!! నేను మొదటిసారి ఈ ఘజల్ ఈ ప్రోగ్రాం లోనే విన్నాను.. చాలా నచ్చేసింది.. కానీ ఈ పాట ఏ సినిమాలోదో తెలియలేదు.. బహుశా ఐశ్వర్య (పాప పేరు) పాడేముందు చెప్పే ఉంటుంది కానీ మిస్ అయ్యానేమో.. మళ్ళీ మీరు ఇప్పుడు పాట నేపధ్యం చెప్తే ఎంత సంతోషంగా ఉందో! ధన్యవాదాలు సుజాత గారూ!!
ReplyDeletebtw, స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా చోటే ఉస్తాద్ లో పాడిన పిల్లల్లో ఐశ్వర్య, అన్వేష బ్రిలియెంట్ సింగర్స్.. ఇంత చిన్న వయసులోనే అంత వెర్సటాలిటీ ఎలా వచ్చిందా అని ఆశ్చర్యం వేస్తుంది!! అన్వేష పాడిన ఈ పాట వినండి..
http://www.youtube.com/watch?v=bimBEGhwDtgfeature=related
హాయ్ నిషిగంధ.. మీ దయ వల్ల అన్వేశ అన్ని వీడియోలూ చూసాను. చాల బాగున్నాయి. థాంక్స్.
ReplyDelete