Pages

27/05/2008

శుభ అభినందన


మనిషన్నాక కలా పోసన ఉండాలి సరే.. కానీ అంత కన్నా ముఖ్యంగా సెన్స్ ఆఫ్ హ్యుమార్ కూడా ఉండాలి. అందుకే, పేపర్ లో మొన్న నాక్కనిపించిన ఈ 'పుట్టిన రోజు శుభాకాంక్షల' ప్రకటన చూసి ఇంప్రెస్ అయిపోయా! I envied Phil. He had wonderful friends, who sure are making his life 'ever beautiful'.

2 comments:

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.