Pages

20/05/2008

నీ తోనే ..!

ఊరికే.. సరదాగా ఈ మంచి పాట చూడండి. ఈ బాణీ, పాట, డాన్స్ అన్నీ గమ్మత్తుగా ఉంటాయి. ఎప్పుడన్నా మనసు పాడయితే ఈ పాట చూస్తే భలే మూడ్ చేంజ్ అవుతుంది. చిరంజీవి కనుక మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఐతే.. మనకు ఒక లాభం ఉంటుంది. మా టీవీ లో నూ.. ఈ టీవీ లోనూ తెగ శనివారం, ఆదివారం, పండగలప్పుడు తప్పకుండా చిరంజీవి సినిమాలు చూడొచ్చు. (కాంగ్రెస్ వారు అధికారం లో ఉన్నప్పుడు ఏ జాతీయ సెలవు దినం అయిన.. 'గాంధీ' సినిమా చూసాం కదా! అలా!)

3 comments:

  1. భలే పాటని గుర్తు చేశారు.. బీట్ బావుంటుంది :)

    ReplyDelete
  2. మంచి పాటని గుర్తు చేశారు బాసూ :)

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.