Pages

22/11/2013

నాకు నచ్చిన వీడియో!

ఈ మధ్య మా అమ్మాయి తో కలిసి టీవీ చూస్తున్నపుడు డిస్నీ చానెల్లో ప్రసారమైన పాట. అబ్బ ఎంత బావుందో! పాట బర్ఫీ లోనిది. పిల్లల ఫంక్షన్ల లో స్కూల్ ఫంక్షన్ల లోనూ డాన్స్ వేసేందుకు భలే బావుంది.

4 comments:

  1. మీరు చెప్పిన్నట్లు గానె వీడియో చాలా బాగుంది. ఇటువంటి వీడియోలు ఇంకా ఉంటె మీ బ్లాగు లో ప్రచూరించండి. Thanks.

    ReplyDelete
  2. కొంచెం అందం...
    ఇంకొంచెం ఆనందం...

    వీనుల విందుకు కృతజ్ఞతలు...

    ReplyDelete
  3. నిజం అండి చాల బావుంది సాంగ్ ... మొదటిసారి అనుకుంటాను మీ బ్లాగ్ కి రావడం ... నిదానంగా అన్ని చదవాలి

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.