Pages

27/04/2009

AYYAYYO

6 comments:

  1. ఈ పాట సాహిత్యం నాకు చాలా ఇష్టం సుజాతా! గొప్ప విట్లూ, ప్రాసా, జీవితసత్యాలూ అన్నీ కలబోసుకున్న సాహిత్యం! పేకాటాడే వాళ్ళ మనస్థత్వం 100 శాతం ఇలాగే ఉంటుందనిపించేలా రాశారు కొసరాజు గారు.

    డబ్బంతా పోయాక "అలా చేస్తే బాగుండేది, ఇలా చేసుంటే బాగుండేది" అనుకోడం!

    "ఎలక్షన్లలో ఖర్చుపెడితే ఎమ్మెల్యే దక్కేది
    మనకూ అంతటి లక్కేదీ?"....ఇంత ప్రతిభ కొసరాజుకే సాధ్యం!

    ఇంత చేసీ మళ్ళీ ఆశావాదం! "గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చూ...." అంటూనూ!

    డబ్బు పోయిందనుకోండి..."అనుభవమ్ము వచ్చు"(డబ్బు వృధాకాదన్నమాట)..అదీ సంగతి!

    మంచి పాటను గుర్తు చేసారు. థాంక్యూలు.

    ఇంట్లో ఎప్పుడైనా సెలవు రోజుల్లో సరదాగా ఆడితే ఈ పాట పాడుకోవలసిన పరిస్థితి నాకు తప్పకుండా సంభవిస్తూ ఉంటుంది:))

    ReplyDelete
  2. పి.బి.శ్రీనివాస్ గారి గాత్రం కూడా అదుర్సే!

    ReplyDelete
  3. మహేష్ గారు,
    ఈ పాట పాడింది పిఠాపురం నాగేశ్వర రావు గారు, మాధవపెద్ది సత్యం గారూనూ!

    ReplyDelete
  4. ha ha ha. I feel very happy.. now. This song is a refresher for me. I mostly play this in my gloomy moments.

    ReplyDelete
  5. ఇంతకీ ఈ పాట ఇప్పుడెందుకు గుర్తోచ్చినట్లో... కొంపదీసి....

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.