Pages

08/01/2009

భంగిమా ! Part 1


1. ఆశీల్ మెట్ట జంక్షన్ లో సిగ్నల్ దగ్గర అమూల్ బోర్డు !


2. విజయవాడ నుండి బాపట్ల వెళ్ళే దార్లో పొలం


3. బాపట్ల సముద్ర తీరం - సముద్రం లో మత్స్యకారుల వేట - 1



4. విశాఖపట్నం - మావయ్య గారి పెరటి తోటలో కనకాంబరం

7 comments:

  1. చాలా బాగున్నాయండి :)

    ~ చైతన్య

    ReplyDelete
  2. బాగున్నాయి.
    "విజయవాడ నుండి బాపట్ల వెళ్ళే దార్లో పొలం"-కొంపదీసి ఇది మా పొలం కాదు కదా!

    ReplyDelete
  3. ఇప్పటికిప్పుడు ఇండియా వెళ్ళిపోవాలనిపిస్తోంది.

    ReplyDelete
  4. బాగున్నాయి చిత్రాలు.

    ReplyDelete
  5. bhangima!
    aakalesthondi babu, adedo thondaraga pettandi :)

    photos chaala baavunnaayi.
    bapatla beach photos lighting is just perfect :)

    ReplyDelete
  6. AMUL - The Taste of India
    1995-97 మధ్య సుమారుగా ప్రతి రొజూ ఆశీల్ మెట్ట జంక్షన్ దగ్గర bus కొసం నించునె వాడిని, అప్పటి సంఘటనల మీద AMUL స్పందన ఏమిటొ అని ఆ sign boardని observe చెయ్యడం ఒక సరదగా మొదలై అలవాటుగా స్తిరపడిపొయింది. ఆ తరువాత పొట్ట చేత పట్టి దేశాలు పట్టి తిరగడం వల్ల AMUL వ్యంగపు వాతలు అంటకుండా పొయాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళి ఆ sign board.
    ఇంతకి నేను స్పందించడానికి కారణం AMUL sign board లేక మీరు ఆశీల్ మెట్ట దగ్గరది అని చెప్పడమా?

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.