Pages

30/08/2008

పురుష ప్రపంచం !

ఈ మధ్య నన్ను, కొందరు - నా బ్లాగ్ నూ 'ఆడ వాళ్ళ తరహా ... బ్లాగ్ ' కాదనేసారు ! [ స్త్రీ పక్షపాతం అని ఇంత పొడుగు వ్యాసం రాసినా కూడా.. ] అందుకే ప్రతి-కక్ష తో నాకు వచ్చిన మెయిల్ ను పొస్ట్ చేస్తున్నాను. ఇది ఎవర్నీ హర్ట్ చెయ్యడానికి కాదు. స్పెల్లింగ్ మిస్టేక్ లు 'మెన్ ఆర్ ఎవ్రీ వేర్ ' అనే కాన్సెప్ట్ కోసం పుట్టించేరనుకుంటా! ఈ మధ్య మీకూ ఈ మెయిల్ వచ్చి ఉంటే క్షమించెయ్యండి !

Woman has Man in it
> Mrs has Mr in it
> Female has male in it
> Madam has Adam in it
> She has he in it
>
> Ever notice how all of women's problems start with MEN?
>
> MENtal illness
>
> MENstrual cramps
>
> MENtal breakdown
>
> MENopause
>
> GUYnecologist
>
> AND ..
>
> When we have REAL trouble, it's a
>
> HISterectomy.


ఈ మెయిల్ పంపిన మా ఫ్రెండ్ కు క్షమాపణలతో ..

9 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. మీకొకటి చెప్పనా ?

    ఆడది ఇంటికి కంటికి చివరకు పంటికీ దీపమే కానీ ఆ దీపం వెలిగించూడు వాడు మాత్రం మగవాడు. :-)

    ఉదాహరణ:: జల్లెడ వారు పెట్టిన మహిలా బ్లాగర్లు

    ReplyDelete
  3. అవును, ఈ మెయిలు నాకు మా వారు forward చేసారు. బ్లాగులో పెడదామనుకుని ఎందుకో వద్దనుకున్నాను.

    మహిళా బ్లాగర్లు అని విడిగా ముద్ర వేయడం నాకూ నచ్చలేదండీ జల్లెడ వాళ్ళు!

    అన్నట్టు back ground కలర్ మార్చి మంచి పని చేసారు. కంటికి హాయిగా ఉంది!

    ReplyDelete
  4. చైర్ పెర్సన్ లాంటివి మార్చుకొంటూ వస్తున్నట్టున్నారు.. కానీ మీరుటంకించిన పదాల ను కొంచెం కష్టమేమో.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  5. men and women are equal.But, different అని నేను నమ్ముతాను. కాబట్టి రాయటంలో ఆడరాతలుంటే అది తప్పు ఏమాత్రం కాదు.

    ఇక మిమ్మల్ని ‘ఆ’తరహా కాదు అనడానికి కారణం బహుశా బాంబులగురించి మీరు రాసిన వ్యాసావళి అనుకుంటాను.అది నా అనుకోలు మాత్రమే.

    ReplyDelete
  6. అశ్విన్ గారు -

    చిన్నప్పట్నించీ చూసిన సినిమాలూ, సీరియళ్ళ అనుభవంతో ఆలోచించా.. ఇంటికి వెలుగు, కంటికి వెలుగు - అంటే కొంచెం అర్ధం అయ్యింది. పంటికి వెలుగు అంటే... మార్కెట్లో సరికొత్త స్పార్కిలింగ్ టూత్ పేస్టా ?

    జల్లెడ వారు పెట్టిన మహిళా బ్లాగర్లు అనే థీం ఎంత వరకూ ఉపయోగకరమో తెలియదు. నేనూ దీని గురించి విన్నాను.

    ఇది మమ్మల్ని వేరే గా పెట్టడానికి పెట్టేరేమో అని కొత్త అనుమానం మొదలయింది.. అయినా.. చాలామంది మహిళా బ్లాగర్లు దీన్ని స్వాగతించారు గాబట్టి, దీన్లో దురుద్దేశ్యం ఏమీ లేదు అని ఊరడించుకున్నాను.

    ReplyDelete
  7. సుజాత గారు -

    నేనూ ఆవేశంతో పోస్ట్ చేసేసి, తరవాత తీరిగ్గా.. విచారించాను. అప్పటికి (పోస్ట్ చేసిన కుంచేపటికి) నా బీ.ఎస్.ఎన్.ఎల్ నెట్ పంచెయ్యలేదు కాబట్టి, వెంటనే డిలీట్ చెయ్యలేక పోయాను.

    తరవాత వ్యాఖ్యలు చదివి, సరే అనుకున్నాను. మీరూ నేనూ చాలా సేం పించ్ కదా... నాకూ ముద్రలు ఇస్టం ఉండవు.

    ఆ మధ్య మహా గర్లీ గా రాసేద్దామని పింక్....క్...క్..క్ బేక్ గ్రౌండ్ పెట్టాను. నా వల్ల కాలేదు. ఇంక ఆ రంగు భరించ లేక, మార్చేసాను. మనలో మన మాట - నాకూ హాయిగా అనిపించింది.

    ReplyDelete
  8. బాబా గారు -

    ఊరికేనే పోస్ట్ చేసాను - పని లేక. పదాలు మార్చేద్దామని కాదు. బొంబాయి ముంబయి అయినా బాంబు పేలుళ్ళు తప్పలేదు. నాకు అలాంటి చేంజ్ అక్కర్లేదు.

    కత్తి గారు -

    నాదీ అదే అభిప్రాయం. ఎవరి ప్రత్యేకత వారిది. అలానే - నా బాధ ఏమిటంటే, నేను టోం బోయ్ (వర్చ్యువల్ గా కూడా) కాదు. అందుకే సరదాగా ఇది రాసేను.

    నా బాంబు వ్యాసాలు పెద్ద క్లిక్ అవ్వలేదు లెండి. అది కొంచెం నాకొక ఇది... అంతే !

    ReplyDelete
  9. HISterical!
    ha ha ha .. good one Sujata garu.

    ReplyDelete

వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.