అమ్మ ! సాయంత్రం బంతి కనబడక పోయేంత వరకూ పొద్దు పోనిచ్చి ఇంటికి చేరినపుడు - మన కోసం ఎదురు చూసుకుంటూ, ఆత్రం కనబరిచే అమ్మ ప్రేమ ను చెక్కగా వ్యక్త పరిచే ఈ పాట - లతా మంగేష్కర్ గొంతులో ! సినిమా దృశ్యాలు పక్కన పెడితే అత్భుతమైన పాట. రెహ్మాన్ కు ఒక ''జై '' కొట్టాలనిపింప జేసే పాట !
ఈ పాట కేవలం వినటానికి, చూస్తూ వినటానికి మధ్య బోలెడు తేడా ఉంది. కళ్ళు తడిచేసారు. అవును, హాట్సాఫ్ టు రహ్మాన్ .
ReplyDeleteఅయ్యో, మీరుంచిన వీడియో చూద్దామనుకునే లోపలే, యుట్యూబ్ నుంచి మాయమయిపోయిందే. దానిని తొలగించారు.
ReplyDelete