first 2 photos are awsome!!
లెన్సు కాస్త తుడవాల్సిందండీ. మూడోది ఆర్టు మ్యూజియం సరుకులాగుంది :-) మిగతావి బాగున్నాయి.
Awesome!!
ఫొటోస్ బావున్నాయి. మీరు కొద్దిగా background కలర్ మారిస్తే బావుంటుందని నా ఫీలింగ్ కళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది.
ఫోటోలు బాగున్నాయ్. తీసినవాళ్ళతోపాటూ స్థలం అందంకూడా కలిసి ఆహ్లాదంగా ఉన్నాయ్!నేనొక్కసారి ఫ్యామిలీ శెలవులకని వైజాగ్ వచ్చాను. ఇప్పటికీ మా అవినాష్ "వైజాగ్ జాయేంగే?" అని అడుగుతూ ఉంటాడు.
gud photos.
టింక్ - థాంక్స్.అబ్రకదబ్ర గారు - ఈ సారి జాగ్రత్త లు తీసుకుంటాం. మూడో చిత్ర రాజము - బండకు కొట్టుకుని తుళ్ళిన కెరటపు తుప్పరలు ! (ఆర్ట్ మ్యూజియం అంటే అర్ధం కాలేదని అర్ధం అయింది) పూర్ణిమ - థాంక్స్ప్రతాప్ - అయ్యో ఈ కలర్ నా బ్లాగ్ కి అచ్చొచ్చిందే అనుకుంటున్నా!మహేష్ గారు - కబ్ ఆయేంగే ? ఆప్ ఔర్ అవినాష్ ?కల - థాంక్స్
వ్యాఖ్యానించినందుకు చాలా చాలా థాంక్స్.
first 2 photos are awsome!!
ReplyDeleteలెన్సు కాస్త తుడవాల్సిందండీ. మూడోది ఆర్టు మ్యూజియం సరుకులాగుంది :-) మిగతావి బాగున్నాయి.
ReplyDeleteAwesome!!
ReplyDeleteఫొటోస్ బావున్నాయి.
ReplyDeleteమీరు కొద్దిగా background కలర్ మారిస్తే బావుంటుందని నా ఫీలింగ్ కళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది.
ఫోటోలు బాగున్నాయ్. తీసినవాళ్ళతోపాటూ స్థలం అందంకూడా కలిసి ఆహ్లాదంగా ఉన్నాయ్!
ReplyDeleteనేనొక్కసారి ఫ్యామిలీ శెలవులకని వైజాగ్ వచ్చాను. ఇప్పటికీ మా అవినాష్ "వైజాగ్ జాయేంగే?" అని అడుగుతూ ఉంటాడు.
gud photos.
ReplyDeleteటింక్ - థాంక్స్.
ReplyDeleteఅబ్రకదబ్ర గారు - ఈ సారి జాగ్రత్త లు తీసుకుంటాం.
మూడో చిత్ర రాజము - బండకు కొట్టుకుని తుళ్ళిన కెరటపు తుప్పరలు ! (ఆర్ట్ మ్యూజియం అంటే అర్ధం కాలేదని అర్ధం అయింది)
పూర్ణిమ - థాంక్స్
ప్రతాప్ - అయ్యో ఈ కలర్ నా బ్లాగ్ కి అచ్చొచ్చిందే అనుకుంటున్నా!
మహేష్ గారు - కబ్ ఆయేంగే ? ఆప్ ఔర్ అవినాష్ ?
కల - థాంక్స్