రోమన్ హాలీ డే - మొత్తం సినిమా యూ ట్యూబ్ లో చూడొచ్చు. హేపీ గా చూడండి. మంచి సినిమా.
తెలుగు లో వెంకటెష్, కట్రినా కైఫ్ తో 'మల్లేశ్వరి ' గా తీసేరు - కాస్త మార్పు చేర్పుల తో ! కానీ ఒరిజినల్ ఇచ్చే కిక్కు వేరు కదా.
నాకు ఆడ్రీ హేప్ బర్న్ ఎంత నచ్చిందంటే, ఆ తరవాత, నా రూం లో పెట్టుకోవడానికి ఆవిడ ఫొటొ ఒకటి కొనుక్కుందామనుకుని, కానీ, తరవాత ఎవరన్నా నవ్వుతారని, ఆగిపోయాను. అంతగా నేను ఏ హీరోయిన్నూ అభిమానించ లేదు.
కొన్ని ఏళ్ల కిందట నేను ఈ చిత్రాన్ని వీడియోలో చూశాను. అద్భుత చిత్రం. Romantic comedy.
ReplyDeleteజగలోక సుందరి "శ్రీదేవి" మరియు "శ్రీవారికి ప్రేమలేఖ" చిత్రములోని నాయికలను కలపగా వచ్చిన మరో సౌందర్యవతిలా ఉంది ఆమె.
ReplyDeleteనెనర్లు
ReplyDelete