చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. ''బెడ్ ఫోర్డ్'' అని యూ.కే లో ఒక చిన్న పట్టణం. ఈ ఊరి మధ్య లోంచీ.. ఈ నది ['ది గ్రేట్ ఔస్'] ప్రవహిస్తుంది. ఈ నది ఈ పట్టణాన్ని చుట్టు పక్కల గ్రామాలు, ఆక్స్ ఫోర్డ్, కేం బ్రిడ్జ్ లాంటి ప్రముఖమైన ప్రదేశాలనూ కలుపుతుంది.
ఈ నది, ఇపుడు ఊరి ప్రజలకు కనువిందు చేస్తూ, ఎప్పటికప్పుడు మనల్ని 'రివర్ సైడ్ వాక్' లకు రమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇక్కడి వాళ్లు ఫిట్-నెస్ కోసమూ, ఇంకా ఇష్టపడీ, ఖాళీ సమయాల్లో.. నది లో రోయింగ్ చేస్తూంటారు. ఎండా కాలం శని, ఆది వారాల్లో ఈ నదిలో, నది పరిసరాల్లో తీర్ధ ప్రజని చూడొచ్చు. బెడ్ ఫోర్డ్ లో ఈ నది అందచందాలను నాలాంటి మామూలు ప్రజలు తీసిన ఫోటోలు ఈ లింక్ లో చూడొచ్చు.
వాటి గురించి రెండు ముక్కలు చెప్పండి, గూగులుకో, వికీపీడియాకో పొమ్మనకుండా. :)
ReplyDeleteచెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. ''బెడ్ ఫోర్డ్'' అని యూ.కే లో ఒక చిన్న పట్టణం. ఈ ఊరి మధ్య లోంచీ.. ఈ నది ['ది గ్రేట్ ఔస్'] ప్రవహిస్తుంది. ఈ నది ఈ పట్టణాన్ని చుట్టు పక్కల గ్రామాలు, ఆక్స్ ఫోర్డ్, కేం బ్రిడ్జ్ లాంటి ప్రముఖమైన ప్రదేశాలనూ కలుపుతుంది.
ReplyDeleteఈ నది, ఇపుడు ఊరి ప్రజలకు కనువిందు చేస్తూ, ఎప్పటికప్పుడు మనల్ని 'రివర్ సైడ్ వాక్' లకు రమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇక్కడి వాళ్లు ఫిట్-నెస్ కోసమూ, ఇంకా ఇష్టపడీ, ఖాళీ సమయాల్లో.. నది లో రోయింగ్ చేస్తూంటారు. ఎండా కాలం శని, ఆది వారాల్లో ఈ నదిలో, నది పరిసరాల్లో తీర్ధ ప్రజని చూడొచ్చు. బెడ్ ఫోర్డ్ లో ఈ నది అందచందాలను నాలాంటి మామూలు ప్రజలు తీసిన ఫోటోలు ఈ లింక్ లో చూడొచ్చు.
http://edition.pagesuite-professional.co.uk/Launch.aspx?referral=other&refresh=Rb710Sr5s2C1&PBID=d610797a-627f-4240-90c1-0dc222709a6b
బాగున్నాయి..మీరే తీసారు కాబట్టి ఇంకా బాగున్నాయి. గ్రీటింగ్ కార్డులూ గట్రా వేయించేసుకో వచ్చు. ఒక వేళ నా ఐడియా అమలైతే కార్డు పంపడం మర్చిపోకండేం!.
ReplyDeleteకెమెరా డిటైల్స్ కూడా ఇస్తే బాగుంటుందేమో.
ReplyDeleteబొల్లోజు బాబా
నదుల కాలవల ఒడ్లని అభివృద్ధి చెయ్యడంలో ఆంగ్లేయుల తరవాతనే ఇంకెవరైనా.
ReplyDeleteఫొటోలు బాగున్నై.
Mahesh, Kottapali garu..
ReplyDeletethanks..
baba garu..
camera mamulude. ivi exceptional pictures kaavu. just naa jnaapakala kosam. :D
Baba garoo
ReplyDeletenaa camera - HITACHI HDC-851E