కమర్షియల్ చాల బాగుందండి. (ముందు youtube లో అది వుంది అని తెలిస్తే కడ వెళ్లి చూసేది.. అందుకని క్రెడిట్ మీకే దక్కుతుంది). మీరు చెప్పింది నిజమే.. ఇది ఆర్కుట్ కంటే పేద్ద బావి. తెలుగు బావి అనుకోవచ్చు :). "జీవ బావి" ఎందుకంటే, ఎంత తోడుకున్న ఇంక వూరుతూనే వుంటుంది కదా!. ఈ మధ్య చాల మంది వ్రాస్తున్నారు (మాతో సహా). ప్రజలు చెప్పడం, వర్డ్ వెరిఫికేషన్ వుంటే కామెంట్ పోస్టింగ్ కష్టం అవుతోంది అని.. నా బ్లాగ్ లోంచి కూడా తీసేసాను.. మనకి ప్రస్తుతం అంత స్పాం ప్రాబ్లం లేదు లెండి. మీరు కూడా తిసేయ్యదాన్ని కన్సిడర్ చెయ్యండి.
కమర్షియల్ చాల బాగుందండి. (ముందు youtube లో అది వుంది అని తెలిస్తే కడ వెళ్లి చూసేది.. అందుకని క్రెడిట్ మీకే దక్కుతుంది). మీరు చెప్పింది నిజమే.. ఇది ఆర్కుట్ కంటే పేద్ద బావి. తెలుగు బావి అనుకోవచ్చు :). "జీవ బావి" ఎందుకంటే, ఎంత తోడుకున్న ఇంక వూరుతూనే వుంటుంది కదా!. ఈ మధ్య చాల మంది వ్రాస్తున్నారు (మాతో సహా).
ReplyDeleteప్రజలు చెప్పడం, వర్డ్ వెరిఫికేషన్ వుంటే కామెంట్ పోస్టింగ్ కష్టం అవుతోంది అని.. నా బ్లాగ్ లోంచి కూడా తీసేసాను.. మనకి ప్రస్తుతం అంత స్పాం ప్రాబ్లం లేదు లెండి. మీరు కూడా తిసేయ్యదాన్ని కన్సిడర్ చెయ్యండి.