tag:blogger.com,1999:blog-6808538814641274118.post9109786007609334760..comments2024-03-29T08:11:53.241+00:00Comments on గడ్డిపూలు: 'నో కామెంట్ల' బ్లాగర్ల సంఘంSujata Mhttp://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comBlogger42125tag:blogger.com,1999:blog-6808538814641274118.post-5477576406305597322010-09-28T19:02:57.378+01:002010-09-28T19:02:57.378+01:00హహ్హహ్హహ్హహ....సుజాతగారు, నొ.కా.బ్లా.స అధ్యక్షులు ...హహ్హహ్హహ్హహ....సుజాతగారు, నొ.కా.బ్లా.స అధ్యక్షులు మీకే ఇన్ని కామెంట్లు వచ్చాయి కాబట్టి సంఘంలో మీరు ఉంటారా లేదా...? :D..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-23238781710875589492010-09-28T18:44:29.392+01:002010-09-28T18:44:29.392+01:00అవును ఇన్ని కామెంట్లతో మీరు సబ్యత్వం కోల్పోయారుగా....అవును ఇన్ని కామెంట్లతో మీరు సబ్యత్వం కోల్పోయారుగా. మరి ఇప్పడు దీనికి అధ్యక్షుకు ఎవరబ్బా? నాకేమయినా ఛాన్స్ ఉందా అధ్యక్షా అని అడుగుతున్నాభానుhttps://www.blogger.com/profile/00841666823519776835noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-19058241729384673922010-09-28T18:42:43.245+01:002010-09-28T18:42:43.245+01:00నేను తృప్తి మరియు తృష్ణ గారితి ఏకీభవిస్తున్న ,నీను...నేను తృప్తి మరియు తృష్ణ గారితి ఏకీభవిస్తున్న ,నీను ఈ సంగం లో చేరతా నండహో, మరి నాకు సబ్యత్వం కావలి మనలో మన మాట ఇది ఫ్రీ ఎన .ఒక స్మైలీభానుhttps://www.blogger.com/profile/00841666823519776835noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-57494327468089696592010-09-28T16:36:41.256+01:002010-09-28T16:36:41.256+01:00పొద్దున్న వ్యాఖ్య రాసిన గుర్తు.. రాలేదాండీ?పొద్దున్న వ్యాఖ్య రాసిన గుర్తు.. రాలేదాండీ?తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-33877835062656043682010-09-28T16:32:58.802+01:002010-09-28T16:32:58.802+01:00పొద్దున్న వ్యాఖ్య రాసిన గుర్తండి? రాలేదా?పొద్దున్న వ్యాఖ్య రాసిన గుర్తండి? రాలేదా?తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-75445188810852341632010-09-28T11:41:47.049+01:002010-09-28T11:41:47.049+01:00మీకు కామెంట్లు రమ్మంటే ఎందుకొస్తాయండీ....ఇలా అంటున...మీకు కామెంట్లు రమ్మంటే ఎందుకొస్తాయండీ....ఇలా అంటున్నానని కాదుగానీ మీరెప్పుడూ కామెంట్లకి బదులివ్వరు, అలా చేస్తూ ఉంటే మాకూ ఉత్సాహం తగ్గిపోతుంది. నేను మీకు ఇంతకుముందు 2-3 సార్లు కామెంటు రాసాను, మీరు జవాబివ్వలేదు. మొన్నటికి మొన్న మాయబజార్ సినిమాకి కామెంటు రాసాను. ఈ పోస్ట్ లో ఎంతమంది స్పందించారో చూడండి, ఒక్కరికైనా మీరు సమాధానమిచ్చారా?

అది సరే మీరెప్పుడైనా నా బ్లాగులో కామెంటు పెట్టారా, అసలు నేనెందుకు మీకు పెట్టాలి అని నేను గదమాయించి అడుగుతున్నానంతే :D

మీరు ఈ పోస్ట్ సరదగానే రాసారని తెలుసు. నేనూ ఊరికే సరదాకి మిమ్మలని దబాయిస్తున్నాను, మళ్ళి నా మీద ఒక కొత్త పోస్ట్ రాసేరు, వద్దు తల్లోయ్! :Pఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-45420144189118613122010-09-28T05:39:09.372+01:002010-09-28T05:39:09.372+01:00సభ్య సమాజంలో ఎదవ కామెంట్ అని తెగ తిట్టుకుంటాము కాన...సభ్య సమాజంలో ఎదవ కామెంట్ అని తెగ తిట్టుకుంటాము కానీ, ఈ బ్లాగు సమాజంలో కామెంట్ మన లాంటి బ్లాగరులకి కోంప్లాన్ లాంటిది కాదూ? ఏ మాత్రం సంకోచించక, మీ సంఘం లో సభ్యత్వం మా కిచ్చేసుకోండిచందుhttps://www.blogger.com/profile/00385687578227121760noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-75363433031517237742010-09-28T04:04:07.136+01:002010-09-28T04:04:07.136+01:00"కొట్టు తెరిచిపెట్టి బేరాల కోసం ఎదురుచూసే టైప..."కొట్టు తెరిచిపెట్టి బేరాల కోసం ఎదురుచూసే టైపులో - పోస్టు రాయడం, ఆ వచ్చే వ్యాఖ్యల కోసం కళ్ళల్లో వొత్తులు వేసుకొని ఎదురు చూడటం."

"ముఖ్యంగా నేను ఎంతో మనసు పెట్టి రాసిన కొన్ని టపాలకు రాలని చెప్పట్లు, కొన్నాళ్ళకి నాకే స్టుపిడ్ అనిపించే ఇంకో రకం టపాలకు భలే వినిపిస్తాయి."

same pinch..!

పోస్ట్ లేట్‌గా చూసినా మొదట సభ్యత్వం నాకే ఇవ్వాలి మీరు... ఇప్పుడు ఈ వ్యాక్యలు రాసినవారంతా మిగతా టపాలు రాసినప్పుడేమౌతారబ్బా...?? అని నాకు మహా పెద్ద డౌట్ వచ్చేస్తూదండీ...నేను ఎక్స్పెక్ట్ చెయ్యని టపాకి ఎక్కువ కామెంట్లు వచ్చినప్పుడు!!తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-6820761486579736272010-09-28T03:29:01.308+01:002010-09-28T03:29:01.308+01:00@ స్వప్న
నో కామెంట్ల సంఘంలోనూ సంచలనం సృష్టిద్దామనీ...@ స్వప్న
నో కామెంట్ల సంఘంలోనూ సంచలనం సృష్టిద్దామనీ :) కామెంట్లు ఇవ్వాలని ఏమాత్రం అనిపించని టపాలు ఓ ఛాలెంజిగా తీసుకొని వ్రాసి!!శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-30918125774892595042010-09-28T03:06:39.522+01:002010-09-28T03:06:39.522+01:00అబ్బా... ఈ టపా చడువుతుంటే నన్ను చూసి రాసినట్టే అని...అబ్బా... ఈ టపా చడువుతుంటే నన్ను చూసి రాసినట్టే అనిపించింది.. నేను కూడా ఇదే రకం .--కొట్టు తెరిచిపెట్టి బేరాల కోసం ఎదురుచూసే టైపులో..అదీ కొట్లో సరుకేం లేకుండా..
మరి సభ్యత్వ వివరాలు ప్రకటించండిఅనామికhttps://www.blogger.com/profile/09883850675836104276noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-11829404531963577952010-09-26T11:01:01.883+01:002010-09-26T11:01:01.883+01:00saratthu mikenduku miku boledu comments vastayiga ...saratthu mikenduku miku boledu comments vastayiga ;) edi rasina sensational ga rastarugaswapna@kalalaprapanchamhttps://www.blogger.com/profile/01500992017187331848noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-87356053723785911342010-09-26T10:58:44.799+01:002010-09-26T10:58:44.799+01:00abba ninna comment pettadaniki entha try chesa cha...abba ninna comment pettadaniki entha try chesa chala problem vachindi at any cost pettalsinde nenu cheppalsina vishayam cheppalsinde anukunna mottaniki ivala time bagundi :)

nenu blog start chesinapudu naku telisina blogs lo midi kuda undandi mi pichhi rathalu category lovi tega chadivedanni :)

half century kodutaru pondi ;)swapna@kalalaprapanchamhttps://www.blogger.com/profile/01500992017187331848noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-62606211078143771992010-09-26T03:03:55.163+01:002010-09-26T03:03:55.163+01:00హి హి హి.... బాగుందమ్మా.. అమావాస్య కో పున్నమి కో బ...హి హి హి.... బాగుందమ్మా.. అమావాస్య కో పున్నమి కో బ్లాగు గుర్తొచ్చి రాసేసికామెంటలేదంటే ఎట్లా , మళ్ళీ సంఘం... (మనలో మనమాట నేను అంతె లే రాసేది) .... సరే నాకో పదవిచ్చెయ్యండి మరి. :-)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-35719043637571751032010-09-25T15:24:25.856+01:002010-09-25T15:24:25.856+01:00హ హ సుబ్రహ్మణ్యం గారు "కాలేబ్లాస" పేరు బ...హ హ సుబ్రహ్మణ్యం గారు "కాలేబ్లాస" పేరు బాగుందండీ :-) "కామెంట్లు లేకపోతే కాలదా మరి?" సూపరు.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-6265817781057072992010-09-25T12:53:03.551+01:002010-09-25T12:53:03.551+01:00ఏదో కాలక్షేపానికి , సరదాకి పెట్టే ఈ సంఘాల వల్ల కొ్...ఏదో కాలక్షేపానికి , సరదాకి పెట్టే ఈ సంఘాల వల్ల కొ్ద్దిగానైనా నవ్వులు పంచుతున్నాయి నలుగురికీ . శుభం .కానివ్వండి .durgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-53247048540561062952010-09-25T12:45:37.970+01:002010-09-25T12:45:37.970+01:00మీ పాత టెంప్లెటే బాగుందండీ.మీ పాత టెంప్లెటే బాగుందండీ.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-49603503475506541512010-09-25T12:24:10.730+01:002010-09-25T12:24:10.730+01:00హ్హహ్హహ్హ మొన్న మీరు రాసిన మాయాబజార్ పోస్ట్ లో కామ...హ్హహ్హహ్హ మొన్న మీరు రాసిన మాయాబజార్ పోస్ట్ లో కామెంట్లు లేనప్పుడే అనుకున్నా ఇలాంటి అనర్ధమేదో జరగబోతోందని నా 160వ సెన్స్ నాకు తెలియచేసింది.అనుకున్నంతా అయింది, శుభంభూయాత్,శతకామెంట్ల ప్రాప్తిరస్తు.
అన్నట్లు మురళి గారి పాయింటే నాదీను హెడర్ విషయంలో.శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-18595648182366336552010-09-25T11:10:19.258+01:002010-09-25T11:10:19.258+01:00నాకు కూడా కామెంట్లు తక్కువ కదా నేను చేరిపోతా :)నాకు కూడా కామెంట్లు తక్కువ కదా నేను చేరిపోతా :)శ్రీనివాస్https://www.blogger.com/profile/10852437531889880710noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-44529061451532232392010-09-25T10:22:46.505+01:002010-09-25T10:22:46.505+01:00పైన ఫణి గారు చెప్పింది నిజమేనండి. సంఘం మొదలుపెట్టి...పైన ఫణి గారు చెప్పింది నిజమేనండి. సంఘం మొదలుపెట్టిన మొదటిరోజే మీరు సభ్యత్వాన్ని కోల్పోయారు. :))3ghttps://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-70345819353850195582010-09-25T09:30:46.038+01:002010-09-25T09:30:46.038+01:00భలే టాపిక్ దొరికిందండీ మీకు..
అన్నట్టు హెడర్ సైజు...భలే టాపిక్ దొరికిందండీ మీకు..
అన్నట్టు హెడర్ సైజు కొంచం తగ్గించాలేమో చూడండి.. చాలా స్క్రోల్ డౌన్ చేస్తే కానీ టపా కనిపించడం లేదు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-31481588955807982792010-09-25T08:20:04.116+01:002010-09-25T08:20:04.116+01:00నిన్ననే శ్రీ ఆత్రేయగారి(లిపిలేనిభాష) బ్లాగులో కాలే...నిన్ననే శ్రీ ఆత్రేయగారి(లిపిలేనిభాష) బ్లాగులో కాలేబ్లాస, కామెంట్లు లేని బ్లాగర్ల సంఘం, స్థాపించాం.అధ్యక్ష పదవి కి ఆయన, నేను పోటీ పడుతున్నాం.ఇప్పుడు మీరు నోకాబ్లాస మొదలు పెట్టి మాకు పోటీ వస్తున్నారా? మనం సమైక్యంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి మాసంఘం రద్దు చేసుకుంటాం. పేరు మట్టుకు కాలేబ్లాస ఉంటే బాగుంటుందని మనవి చేసుకుంటున్నాం.కామెంట్లు లేకపోతే కాలదా మరి అని ప్రశ్నిస్తున్నాను అధ్యక్షా.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-4248003233892992712010-09-25T08:04:57.952+01:002010-09-25T08:04:57.952+01:00:)నేనూ చేరిపోతున్నాను మీ "'నో కామెంట్ల&#...:)నేనూ చేరిపోతున్నాను మీ "'నో కామెంట్ల' బ్లాగర్ల సంఘంలోకి :)రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-44718259763431585872010-09-25T08:01:37.893+01:002010-09-25T08:01:37.893+01:00:) పైన పద్మ గారి అభిప్రాయమే నాదీనూ..
అసలు కామెంట్ల...:) పైన పద్మ గారి అభిప్రాయమే నాదీనూ..
అసలు కామెంట్లెందుకండి? వస్తేనే గోల. వాటికి రిప్లై ఇవ్వాలి. ;)Shiva Bandaruhttps://www.blogger.com/profile/15467023775709605696noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-57092401953863571072010-09-25T07:27:28.750+01:002010-09-25T07:27:28.750+01:00హ.హ.. మీ బ్లాగ్ దారిద్ర్య రేఖ కు దిగువన ఉందా మీరే...హ.హ.. మీ బ్లాగ్ దారిద్ర్య రేఖ కు దిగువన ఉందా మీరే ఇలా అనుకుంటే మాకు confidence ఎలా వస్తుంది ..

మంచు గారి ఐడియా సూపర్....శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-34024828686636717662010-09-25T07:03:24.916+01:002010-09-25T07:03:24.916+01:00అసలు ముందిది చెప్పండి , మీరెప్పుడైనా నా పోస్ట్ కు ...అసలు ముందిది చెప్పండి , మీరెప్పుడైనా నా పోస్ట్ కు కామెంట్ రాశారా ? ఆయ్ ((( . . .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.com