tag:blogger.com,1999:blog-6808538814641274118.post6511878769590241226..comments2024-02-24T18:21:30.995+00:00Comments on గడ్డిపూలు: కధా స్రవంతిSujata Mhttp://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-6808538814641274118.post-6201960983467930582008-07-25T16:01:00.000+01:002008-07-25T16:01:00.000+01:00ఈ "ధర్మ వడ్డీ' సమీక్ష చదువుతుంటే, దూరదర్శన్ లో చూస...ఈ "ధర్మ వడ్డీ' సమీక్ష చదువుతుంటే, దూరదర్శన్ లో చూస్తున్నట్లుగా ఉంది. దృశ్యరూపానికి మాటలతో ప్రాణం వచ్చింది.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-28115452312119109052008-07-24T13:46:00.000+01:002008-07-24T13:46:00.000+01:00that is gopichand.ఒక ప్రశ్నను కానీ సమస్యను కానీ అం...that is gopichand.
ఒక ప్రశ్నను కానీ సమస్యను కానీ అంతు చూడకుండా వదలడు. (పరిష్కారం మామూలుగానే విషాదాంతాలు గా ఉంటాయి.)
మంచి కధను పరిచయం చేసారు. ధన్యవాదాలు.

బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-86955595323978632852008-07-24T11:33:00.000+01:002008-07-24T11:33:00.000+01:00CSPAN - ఈ చానల్ ఇండియాలో వస్తుందా.. మామూలు కేబుల్ ...CSPAN - ఈ చానల్ ఇండియాలో వస్తుందా.. మామూలు కేబుల్ ప్రసారాలలో వస్తుందా లేదా 'డైరెక్ట్ టు హోం' పద్ధతుల్లో వస్తుందా..? నేను ఈ పేరు వినటం ఇదే మొదటిసారి. మిగిలిన ప్రొవైడెర్లు (టాటా స్కై) వారు భక్తీ, సంస్కృతి చానెళ్ళు ఇవ్వరని ఆ పద్దతులు వీటో అయిపోయయి ఇంట్లో! మంచి రచనలు టీ.వీ లో అంటే, నా లిమిటెడ్ వ్యూయెర్ షిప్ అనుభవం ప్రకారం, ది హిస్టరీ చానెల్లో సోమ, మంగళ వారాల్లో ప్రసారమయ్యే జంబో మూవీ చూడొచ్చు. వీటిల్లో, ప్రధానంగా హిచ్ కాక్ సినిమాలూ, పాత కాలం నాటి డిటెక్టివ్ సినిమాలూ చూడొచ్చు. కానీ అవి కూడా నాకు తెలిసి చాలా స్టిమ్యులేటివ్ గా ఉంటాయి. మిగతా చానెళ్ళ సంగతి నాకు తెలియదు. నేను టీవీ విషయంలో ప్రస్తుతం 'భక్తి ' బాధితురాలిని.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-43977948992732202612008-07-24T11:27:00.000+01:002008-07-24T11:27:00.000+01:00మురళి.. నాకు కూడా వీళ్ళ కౄరత్వం మీద అసహ్యం వేసింది...మురళి.. నాకు కూడా వీళ్ళ కౄరత్వం మీద అసహ్యం వేసింది. ముఖ్యంగా సూరన్న కూతుర్ని వారు తరమటం.. చూసి, చాలా బాధ కలిగింది. తరవాత, వాళ్ళ కోపానికి కారణం..ఈ ధర్మవడ్డీ వ్యాపారం చేసి ప్రజల పట్ల అన్యాయంగా ప్రవర్తించిన సూరన్న వైఖరి అని సర్ది చెప్పుకున్నాను. ఎవరిది తప్పు అనుకునే కన్నా, సూరన్న కేవలం నోటి దురుసుతో, పెడసరంతో, అప్పు, వడ్డీలు వసూలు చేసుకొవడానికి ఎంచుకున్న విధానాల వల్ల ఆఖరికి అతనికి ఊర్లో సానుభూతి అన్నదే లేకపోవటం + దానికి తగ్గట్టే, అతనిని దెబ్బతీసో, తుదముట్టించో అప్పు ఎగవెయ్యటానికి చూసిన మనుషుల స్వార్ధం, రెండూ కలిసి కట్టుగా ఈ పరిస్థితుల సృష్టి లో - సరిగ్గా ఎస్టాబ్లిష్ అయ్యాయనుకుంటాను.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-13874621326432522322008-07-24T11:16:00.000+01:002008-07-24T11:16:00.000+01:00Thanks everybodykotta palee garu..Thanks once agai...Thanks everybody

kotta palee garu..

Thanks once again. Meeru nannu ippatiki chala sarlu kapaderu. spellingo / padamo edo okati tappu chesestoo untanu. sarididdinanduku nenu happy. meeru nannu eppudoo correct cheyyandi. lekapote ilaa blunderlu chestoone untanu.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-75048126673918789922008-07-24T11:01:00.001+01:002008-07-24T11:01:00.001+01:00అర్రేర్రే..ఈ మధ్య DD చాల ఫేమస్ అయిపొయింది. ఇందుకే ...అర్రేర్రే..
ఈ మధ్య DD చాల ఫేమస్ అయిపొయింది. ఇందుకే అన్నమాట. అందుకే జనాలు DD ఛానల్ కూడా చూస్తున్నారన్నమాట.
ఇది ఉన్నమాటే అని మీరు చెప్పారుగా ఇక నేను కూడా చూడటం మొదలెట్టేస్తాను.ప్రతాప్https://www.blogger.com/profile/03415615154576959736noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-52374043311253431902008-07-24T11:01:00.000+01:002008-07-24T11:01:00.000+01:00దూరదర్శన్ ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు సంతోషం....దూరదర్శన్ ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు సంతోషం. రికార్డు చేసే పరికరం ఉన్న మన బ్లాగర్లు ఎవరన్నా దీన్ని రికార్డు చేసి ఉంచితే, ఆ తరవాత నాకో కాపీ ఇవ్వగలిగితే చాలా సంతోషిస్తా.

సుజాత గారు .. తప్పులెన్నటం ఉద్దేశం కాదు, సరి చేసినందుకు అన్యధా భావించరని చెబుతున్నాను .. కధ కాదు, కథ. protoganist కాదు protagonist.Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-63167361009382906772008-07-24T09:59:00.000+01:002008-07-24T09:59:00.000+01:00కధ చదివితే అతనిలోని అమాయకత్వం కంటే సమాజంలోని కౄరత్...కధ చదివితే అతనిలోని అమాయకత్వం కంటే సమాజంలోని కౄరత్వం కనిపిస్తుంది నాకు.MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-88972216755268600012008-07-24T08:28:00.000+01:002008-07-24T08:28:00.000+01:00సప్తగిరి కి మంచి ఆదరణే లభిస్తున్నదన్నమాట ఈ సారి నే...సప్తగిరి కి మంచి ఆదరణే లభిస్తున్నదన్నమాట ఈ సారి నేను ఓ లుక్ వేస్తాaswin budarajuhttps://www.blogger.com/profile/04068259366416137000noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-36732713751007002672008-07-24T05:27:00.000+01:002008-07-24T05:27:00.000+01:00చాలా చక్కగా పరిచయం చెసారు సుజాత గారు.ఈ కధాంశంతో కొ...చాలా చక్కగా పరిచయం చెసారు సుజాత గారు.ఈ కధాంశంతో కొంగర జగ్గయ్య ప్రధానపాత్రధారిగా,తెలంగాణా నేపధ్యంలో ఒక సినిమా ఇదే పేరుతో వచ్చింది.దొరికితే చూడండిRajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-68448717092684622262008-07-24T04:53:00.000+01:002008-07-24T04:53:00.000+01:00Hmm..interesting!. ఇది చదువుతుంటే తట్టింది. మన దగ...Hmm..interesting!.
ఇది చదువుతుంటే తట్టింది. మన దగ్గర Book Review/Q&A with authors లాంటి, programs ఏమైనా వస్తున్నాయండి, ఏ చానల్ లో అయినా?

ఇక్కడ ఒక అద్రుష్టం ఏంటంటే, CSPAN (no commmercials/ads) channel లో ప్రతి వారాంతం, 48 గంటలు(శని, ఆది) పూర్తిగా "Non-Fiction Only" book reviews, interviews with authors, Public Q&A with them etc., ప్రసారమవుతాయి. Almost every topic మీద రాసిన popular/critically acclaimed పుస్తకం కవర్ చేస్తారు. కొన్ని గొప్ప, గొప్పవి పరిచయాలు అవుతాయి మనకు ఒక్కోసారి.

నేను వీలయినంత వరకు మిస్ అవకుండా చూసే program అది.

Thanks for introudcing about a book that I did not read.Anonymousnoreply@blogger.com