tag:blogger.com,1999:blog-6808538814641274118.post6376768305067924754..comments2024-02-24T18:21:30.995+00:00Comments on గడ్డిపూలు: The Insider (లోపలి మనిషి) - పి.వి. నరసింహారావుSujata Mhttp://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-6808538814641274118.post-77590978530331423892012-09-19T03:29:49.000+01:002012-09-19T03:29:49.000+01:00వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు. వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు. భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-52996312169127803242012-08-28T20:13:52.887+01:002012-08-28T20:13:52.887+01:00బ్లాగులు చదవడం నిర్లక్ష్యం చేసే ఇలాటి టపాలు మిస్ అ...బ్లాగులు చదవడం నిర్లక్ష్యం చేసే ఇలాటి టపాలు మిస్ అవుతాం!ప్చ్
ఈ పుస్తకం నాకూ చాలా నచ్చింది సుజాత గారూ!ముఖ్యంగా అనువాదం బాగుండటం వల్ల ఇష్టంగా చదవగలిగాను...
మీ రివ్యూలో కసబ్ గురించి రాసిన మాటలు కూడా....ఎప్పుడూ నేను అనుకుంటూ ఉండేవి కూడాను..సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-56675291547850370802012-08-25T14:16:19.071+01:002012-08-25T14:16:19.071+01:00పుస్తకం గూర్చి చాలా చక్కగా వ్రాసారు.నిజంగా ఆయన మనక...పుస్తకం గూర్చి చాలా చక్కగా వ్రాసారు.నిజంగా ఆయన మనకు గర్వ కారణం శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-16410704668369883402012-08-24T17:53:21.227+01:002012-08-24T17:53:21.227+01:00మౌళి గారూ..
అమ్మలూ.. హుషారైన వ్యాఖ్య కు థాంకులు....మౌళి గారూ..

అమ్మలూ.. హుషారైన వ్యాఖ్య కు థాంకులు. భవిష్యత్ గురించి మనమేం చెప్తాం చెప్పండి ? అదంతా ఆ పరమాత్మ కే వొదిలేయాలి. ఆయ్న తిప్పలు ఆయన పడతాడు. Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-60710416191659516792012-08-24T17:42:16.428+01:002012-08-24T17:42:16.428+01:00మీరు సంక్షోభం లో ఉన్నా, సంబరాల్లో ఉన్నా ఫ్యాన్స్ క...మీరు సంక్షోభం లో ఉన్నా, సంబరాల్లో ఉన్నా ఫ్యాన్స్ కి నెలకో మూడు నెలలకో కనిపించాలి :) ఇది ఆర్డరు అనుకొన్నా అభ్యర్ధన అనుకొన్నా మీ ఇష్టం :)

రెండవపేరా అచ్చం గా మీలో కొత్త రచయితని పరిచయం చేస్తున్నట్లుందే!

లోపలి మనిషి పై మీ వ్యాసం యాంత్రికం గా మొదలైనా పోను పోను ... చాలా చాలా ప్రభావవంతం గా వ్రాసారు. మిమ్మల్ని వెనక్కి తీసికోని వచ్చిన (బ్లాగ్స్ కి కూడా ;-)) కల్లూరి భాస్కర్ గారికి థాంక్సు లు.

కసబ్ గురించి, మన్మోహన్ గురించి చర్చలు వృధా అని చెప్పడం చాలా బావుంది కాని... అందరు రాజకీయ నాయకుల నెత్తి పై వేలాడే కత్తులు అర్ధం అయినా , ఇంకా ఏదో భవిష్యత్ విశ్లేషణ మీ నుండి ఉంటె బావుంటుంది అనిపిస్తుంది.Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-73884886770711452162012-08-24T15:00:04.708+01:002012-08-24T15:00:04.708+01:00ఎనానిమస్ గారు,
ఇన్ని రోజుల తరవాత ఆ విషయం గుర్తు ...ఎనానిమస్ గారు,

ఇన్ని రోజుల తరవాత ఆ విషయం గుర్తు చేసారు. పీ.వీ. దార్శనికత గురించి నాకు ఎప్పుడూ సందేహం లేదు. దాన్ని గురించి ఎవరైనా డైరక్ట్ గా రాస్తే తప్పక అర్ధం చేసుకోగలను. అజ్ఞాత సూచనలూ, ఇండైరెక్టు వ్యాఖ్యానాల్నీ అర్ధం చేసుకునే పరిణత నాకు ఇప్పటికీ కలగలేదు. కాబట్టి అప్పటి అపార్ధాన్ని గురించి గానీ, క్షమాపణల గురించి గానీ ఇప్పటికీ సరైన వివరణ ఇవ్వలేను. అయితే నా ఏకాకిత్వానికి ఇదీ కారణం అని కూడా చెప్పలేను. దురదృష్టకరమైన ఆయా సంఘటనల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఎవరి మీదా 'దాడి' లేదా 'ఎదురు దాడి ' చేసే ఉద్ద్యేశ్యం నాకు లేవు. నా జ్ఞాన జ్యోతి గురించి నాకు పెద్ద పెద్ద నమ్మకాలు కూడా లేవు. నా అజ్ఞానమే నన్ను కాపాడుతూంది. Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-5648857186556419062012-08-24T14:42:07.355+01:002012-08-24T14:42:07.355+01:00Thanks for an interesting and inspiring review.
Sh...Thanks for an interesting and inspiring review.
SharadaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-52009053992098545302012-08-24T13:39:42.426+01:002012-08-24T13:39:42.426+01:00కిషోర్ వర్మ గారు
మీ మంచి మాటలు నాకు చాలా ఆనందాన్న...కిషోర్ వర్మ గారు

మీ మంచి మాటలు నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి. మీకు ఈ పోస్ట్ నచ్చినందుకు చాల సంతోషం, మెనీ థాంక్స్. Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-15106964504367068282012-08-24T13:37:21.332+01:002012-08-24T13:37:21.332+01:00@ A Homemaker's Utopia -
Thank you very much...@ A Homemaker's Utopia -

Thank you very much. I recommend this book. :D Hope I can read an English Review of the Original in your blog.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-57901989429237797882012-08-24T12:47:03.621+01:002012-08-24T12:47:03.621+01:00రివ్యూ అద్భుతం గా రాశారు సుజాత గారు..తప్పకుండ చదవవ...రివ్యూ అద్భుతం గా రాశారు సుజాత గారు..తప్పకుండ చదవవలసిన పుస్తకం అనిపిస్తోంది.ఇంత మంచి పరిచయం రాసినందుకు ధన్యవాదాలు...:-)A Homemaker's Utopiahttps://www.blogger.com/profile/09308210441252274508noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-58147806951692573132012-08-24T12:28:28.380+01:002012-08-24T12:28:28.380+01:00భాషమీద పట్టుతో, చెప్పే విషయం మీద పూర్తి అవగాహనతో ఒ...భాషమీద పట్టుతో, చెప్పే విషయం మీద పూర్తి అవగాహనతో ఒక మంచి పుస్తకాన్ని సమీక్షించారు. రాసే విధానంలో ప్రొఫెషనలిజం కనిపించింది. ఐ లైక్డ్ థిస్ పోస్ట్.Dantuluri Kishore Varmahttp://manakakinadalo.blogspot.in/noreply@blogger.com