tag:blogger.com,1999:blog-6808538814641274118.post3738726150411790308..comments2024-02-24T18:21:30.995+00:00Comments on గడ్డిపూలు: సిల్లీ కబుర్లుSujata Mhttp://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comBlogger50125tag:blogger.com,1999:blog-6808538814641274118.post-61640128565584143982009-10-18T18:13:55.989+01:002009-10-18T18:13:55.989+01:00గోగినేని: నాకు కోపం ఏమి లేదు.. ఆవేదన తప్ప.. మొత్తం...గోగినేని: నాకు కోపం ఏమి లేదు.. ఆవేదన తప్ప.. మొత్తం మీద ఎక్కువ శాతం అన్యాయం ఆడ వాళ్ళకే జరుగుతోంది అది వాళ్ళ అమాయకత్వమో అఝ్నానమో సంజామో చాలా ప్రభావితం చేస్తాయి...!

ఎక్కువశాతం ఆడవారికే అన్యాయం జరుగుతుందా..? హ హ హ ఎక్కడైన సరే ఇద్దరు వ్యక్తుల మద్యన మానసిక బలం , బలహీనతల ఆదారంగా మాత్రమే న్యాయం అన్యాయం ఉంటాయి అంతే గాని స్త్రీ, పురుష అంటు లింగ భేదం ఉండదు న్యాయ అన్యాయలకు..! కాస్త అంతక్షవులు తెరిచి చూడండి..! ఇక్కడ గోగినేని గారన్నట్లు తమ తమ అనుభవాల వలన అలా ఏకపక్షంగా అనిపించొచ్చు కేవలం ఆడవారు మాత్రమ అన్యాయం అయ్యే శాతం ఎక్కువని..కమల్..కమల్https://www.blogger.com/profile/10516787310635670195noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-31047451803314459042009-10-10T06:27:24.773+01:002009-10-10T06:27:24.773+01:00బాగుందండీ.. మొత్తానికి సిల్లీ కబుర్లు అని మొదలు పె...బాగుందండీ.. మొత్తానికి సిల్లీ కబుర్లు అని మొదలు పెట్టి సీరియస్ డిస్కషన్ కొనసాగించారుగా :-) నన్ను అలోచనలో పడేసారు.
వాణిజ్య ప్రకటనల్లో అరుదుగా కనిపించే మంచి విషయాన్ని ప్రస్తావించారు. మచ్చలేని సౌందర్యం కోసం మచ్చలేని వ్యక్తిత్వాన్ని ప్రతీకాత్మకంగా తీసుకోడం నిజంగా ప్రశంసించదగిన విషయం.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-77879566653323808542009-10-02T11:01:51.887+01:002009-10-02T11:01:51.887+01:00ha ...ha..haaha ...ha..haaనీటి బొట్టుhttps://www.blogger.com/profile/02533998668836447569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-41750737353501104752009-09-30T13:35:14.732+01:002009-09-30T13:35:14.732+01:00చర్చకు మంచి విషయాలు వుంచి చర్చను బాగా కొనసాగించారు...చర్చకు మంచి విషయాలు వుంచి చర్చను బాగా కొనసాగించారు.కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-19591519618627697022009-09-29T21:45:37.893+01:002009-09-29T21:45:37.893+01:00సుజాత గారు,
మీ ఏంచుకునే ఏ టాపిక్ అయిన ఏంత పేద్దదైన...సుజాత గారు,
మీ ఏంచుకునే ఏ టాపిక్ అయిన ఏంత పేద్దదైన చివరికి దాకా ఒక్క అక్షరం కుడా వదిలి పేట్టకుండా చదివిస్తారండి

ఇక ఈ పేళ్ళి అనే మ్యటర్ వద్దండి బాబు :))కత పవన్https://www.blogger.com/profile/04515967212890554897noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-57658017932879214762009-09-29T18:58:02.056+01:002009-09-29T18:58:02.056+01:00నేను ఇప్పుడే ఈ పోస్ట్ కామెంట్స్ తో సహా చదివాను. నా...నేను ఇప్పుడే ఈ పోస్ట్ కామెంట్స్ తో సహా చదివాను. నాకు తెలిసున్నది చిన్న విషయం చెప్పాలనుకుంటునాను. ఏదైనా ఒక విషయాన్ని లోకరీతిగా చెప్పాలనుకున్నప్పుడు ఆడ, మగ అని చూడరు.

మాకు లాజిక్ లో ఒక సూత్రం ఉండేది.

all men are mortal
victOria is mortal
therefore victoria is a man
విక్టోరియా మగవాడన్నది ఎంతవరకూ సబబు చెప్పండి. అలాగే ఏదైనా జనాంతికంగా చెప్పాలనుకున్నప్పుడు ఇలాగే చెప్తారు. దానిని ఒక్కరికే అన్వయించుకోకూడదని నా అభిప్రాయం.

రోజులు మారాయంటున్నారు. ఇదివరకులాంటివి కాకుండా చదువులు మారాయి. ఉద్యోగాలు మారాయి. ఉద్యోగస్తుల సంఖ్యా ఎక్కువైంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే స్త్రీల సంఖ్య కూడా ఎక్కువైంది.

కాని అవి పెరిగినంత ఎక్కువగా మనిషిలోని సంస్కారం పెరగలేదనిపిస్తోంది. అదే పెరిగితే ఇన్ని యాసిడ్ దాడులు జరుగుతాయా?శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-89142865181187873412009-09-25T02:29:34.423+01:002009-09-25T02:29:34.423+01:00భాస్కర్ గారు సామెతేదో తిరగల మరగలేసినట్లున్నారండి.....భాస్కర్ గారు సామెతేదో తిరగల మరగలేసినట్లున్నారండి..
"ముందొచ్చిన చెవుల కంటె వెనకొచ్చిన కొమ్ములు వాడి" అనుకుంటా సామెత.. అంటె మీ సామెత కూడా అదే అర్ధం ఇస్తోంది ఇంచుమించు గా అటే రౌడి గారికి లా ఈ సామెత కూడా మీ brain child ఆ?
రౌడీ గారు థ్యాంక్స్ అండి మెచ్చుకున్నందుకు...భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-85847042206242848662009-09-24T22:01:07.827+01:002009-09-24T22:01:07.827+01:00అంతేనండీ సుజాత గారూ!! అంతే!!
వెనకున్న చెవులకన్నా మ...అంతేనండీ సుజాత గారూ!! అంతే!!
వెనకున్న చెవులకన్నా ముందుచ్చొన కొమ్ములు వాడి.
నా కామెంటుని తుంగలో తొక్కి, మలక్ ని మెచ్చుకుంటున్నారన్నమాట.
>>దానికన్నా, పిల్లలకి పెళ్ళి చేసవతల్నూకాలి అనే తల్లితండ్రుల ధోరణి గూర్చికూడా మీలాంటిపెద్దలు ఓ టపా వెయ్యాలిమరి. వాళ్ళకీ కౌన్సిలింగ్ అవసరం అని నా ఘట్టి ప్రఘాడ నమ్మకం

ఏది, ఎక్కడ? దీని గురించిన ప్రతి వ్యాఖ్య ఎక్కడ?
నేను మీమీద, మలక్ మిద అలిగా.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-81926368946471610062009-09-24T17:31:40.424+01:002009-09-24T17:31:40.424+01:00ఇంత చర్చ జరిగితే నేనేమైపోయాను???!!!
మొత్తం చదివి ...ఇంత చర్చ జరిగితే నేనేమైపోయాను???!!!

మొత్తం చదివి మళ్ళా కామెంటుతాను.గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-83109043445927293192009-09-24T06:50:55.807+01:002009-09-24T06:50:55.807+01:00Bhavana garu
Niharika garu
Malakpet Roudy garu..
...Bhavana garu
Niharika garu
Malakpet Roudy garu..

i am very happy - and thank you for your positive remarks. I appreciate your comments very very much.

నాకు ఆల్మోస్ట్ Eyes (కళ్ళు) లోంచీ Water(నీళ్ళు) వచ్చేసేయి.. ఆనందం తో! హీ హీ ! చాలా థాంక్స్.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-32349626760279800562009-09-23T16:47:56.072+01:002009-09-23T16:47:56.072+01:00oops read "want" as "Wasnt"oops read "want" as "Wasnt"Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-51825205002047461992009-09-23T16:47:04.043+01:002009-09-23T16:47:04.043+01:00ఆ సమాజం అంటే ఆడ మొగ ఇద్దరు కూడా
__________________...ఆ సమాజం అంటే ఆడ మొగ ఇద్దరు కూడా

WOW, Can't believe I heard somebody (and more so a woman) say this. COOOL!!!!!

ఇన్నాళ్ళూ ఆకాశంలో సగం, హక్కుల్లో సగం - కానీ బాధ్యతలు ఎరగం అనే మహిళామూర్తులనే బ్లాగుల్లో చాలా వరకూ చూశాగానీ సమాజంలో సగం, కష్టనష్టాల్లో, నేరాల్లో సగం అనేవారిని చాలా తక్కువ మందిని చూశా . (Other than my friends) You are one of those few!!

By the way whatever I said was in a lighter vein, I want trying to get into a fight. I do see valid points in the post as well as the comments.Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-73662898138483416222009-09-23T15:23:22.692+01:002009-09-23T15:23:22.692+01:00రౌడీ గారు ఒహ్ అలా అంటారా సారి నేను సరిగా అర్ధం చేస...రౌడీ గారు ఒహ్ అలా అంటారా సారి నేను సరిగా అర్ధం చేసుకోలేదు.. ప్రత్యేకం గా మిమ్ములను (అంటే మొగ వాళ్ళను) ఆడి పోసుకోవాలని ఏమి కాదు పురుష సూక్తం లో పురుష లానే మనిషి అనే వుద్దేశం గానే వాడెను నేను మాత్రం అక్కడ, ఎందుకు వుండరు ఆడవాళ్ళు (తలకు మాసిన వాళ్ళు, దానమ్మ లు) చాలా మందే వుంటారు.. జెనెరల్ గా సమాజం ఎక్కువ గా మొగవాళ్ళ పక్షం వుంటుంది (ఆ సమాజం అంటే ఆడ మొగ ఇద్దరు కూడా) ఎందుకంటె బహుశా ఇది పితృస్వామ్య వ్యవస్త కాబట్టేమో.... జెనరల్ గా అంటే నా వుద్దేశం అధిక శాతమని. ఇంక మంచి చెడ్డ విషయం వస్తే అందరం మనుష్యులమే కదా. పోని లెండి వదిలేద్దాము నాకు గిల్టీ గా వుంది సుజాత గారి పోస్ట్ ను ఏమైన misuse చేసుకుంటున్నానేమో అని.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-72528826280460068052009-09-23T14:37:23.252+01:002009-09-23T14:37:23.252+01:00భావన గారూ,
నేను అన్నది సామెతల్లో ఉన్నవాళ్ళ గురించ...భావన గారూ,

నేను అన్నది సామెతల్లో ఉన్నవాళ్ళ గురించి కాదు. సామెతలు అనేవాళ్ళ గురించి. ఏ తలకు మాసిన వెధవ ఆ రూలు పెట్టాడో, ఏ దారిన పోయే దానయ్య ఆ మాట అన్నడో అని మీరన్నారు కదా - దాని గురించి.

అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళలో మగవాళ్ళకన్నా అడవాళ్ళ శాతం ఎక్కువ ఉంటుంది, మగవాళ్ళని ఆడిపోసుకోవడంలో అర్ధంలేదని నా ఉద్దేశ్యం.Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-69551081749227438782009-09-23T12:36:48.531+01:002009-09-23T12:36:48.531+01:00రౌడీ గారు: సామెతలు ఇద్దరికి వర్తిస్తాయి అండి. &quo...రౌడీ గారు: సామెతలు ఇద్దరికి వర్తిస్తాయి అండి. "వుట్టి కెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది" "తోడుకోడలు తొడ కోసుకుందని తను మెడ కోసుకుంటానంది" "అత్తలేని కోడలుత్తమురాలు" ఇవి అన్ని కావాలంటె మొగవాళ్ళకు కూడా వేయొచ్చు. వెనకటి కో ఫెమినిస్ట్ ఒకావిడ పురుష సూక్తం అని వుంది కాబట్టీ ఇది పురుషులను పొగిడేది నేను చదవను అంది అట ;_) (ఫెమినిస్ట్ పురుష సూక్తం జోలికి ఎందుకు వస్తుంది ఫెమినిస్ట్ లందరు కమ్మ్యునిస్ట్ లు కాదా అనకండి, మళ్ళీ నీహారిక గారు మీ లాంటి వాళ్ళ మూలం గానే ఫెమినిస్ట్ అనే పదం బ్రష్టు పట్టి పోతుంది అంటారు :-)) ఇంక ఇంతకంటే అడగకండి రౌడీ గారు నాకు జ్యంధ్యాల, సుత్తి వీర బధ్ర రావు పూన తారు ఆనక మీ ఇష్టం మరి..
నీహరిక గారు: బాగా నవ్వించేరు :-) :-) మీరు చెప్పింది చూస్తే యాసిడ్ పోయించుకోవటం పోలిస్ కంప్లైంట్ ఇవ్వటం ఆడ పిల్లల తప్పు అంటారు ఐతే... వాళ్ళు నాలాంటి వాళ్ళే అంటారు.. :-) :-)
గోగినేని: నాకు కోపం ఏమి లేదు.. ఆవేదన తప్ప.. మొత్తం మీద ఎక్కువ శాతం అన్యాయం ఆడ వాళ్ళకే జరుగుతోంది అది వాళ్ళ అమాయకత్వమో అఝ్నానమో సంజామో చాలా ప్రభావితం చేస్తాయి అది పక్కన పెడితే మీరన్నారే "నేను నా అభిప్రాయం కన్నా morelsకే value ఇస్తాను" అది కరక్ట్. ప్రతి మనిషి కి అంతరాత్మ అది నిర్దేశించిన విలువలు వుంటాయి అవి దాటి నప్పుడే మరి ఈ గొడవలు...భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-17446012699851762872009-09-23T11:40:55.822+01:002009-09-23T11:40:55.822+01:00ఈ మద్యన చాలామంది ఆడవాళ్ళు మీలాగే ఆవేశపడిపోయి యాసిడ...ఈ మద్యన చాలామంది ఆడవాళ్ళు మీలాగే ఆవేశపడిపోయి యాసిడ్ పోయించుకుంటున్నారు.యాసిడ్ పోయించుకున్న ఆడవాళ్ళు police complaint ఇచ్చినవారే కావడం గురించి ఆలోచించండి.

నీహారిక గారూ,

అలా అని మి చెయ్యకపోయినా ఇబ్బందే కదా? "ఆడది అదేంచేస్తుందిలే" అనే కొత్త ట్రెండ్ మొదలౌతుందిMalakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-23355892542624676572009-09-23T11:37:59.322+01:002009-09-23T11:37:59.322+01:00దానమ్మ, ఆకాశ సీత - ఇవన్నీ మనం తరవాత పుట్టించినవే. ...దానమ్మ, ఆకాశ సీత - ఇవన్నీ మనం తరవాత పుట్టించినవే.

I protest! "Daanamma" is my brainchild, my Patent :))Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-1462507664207497392009-09-23T08:39:32.045+01:002009-09-23T08:39:32.045+01:00sujata gaaru,
comments లో మీరు వ్రాసినవన్నీ ఎంతో అ...sujata gaaru,
comments లో మీరు వ్రాసినవన్నీ ఎంతో అనుభవంతో చెప్పినవి,ఇవి అనుభవిస్తే కానీ ఇతరులకు తెలియవు.భాస్కరరామరాజు గారు చెప్పినట్లు నేను తల్లితండ్రులతో counselling చేసాను.చాలా వరకు తల్లితండ్రులతోనే problems వస్తున్నాయి.మాకు అన్నీ తెలుసు అని వాళ్ళు గోరంతదాన్ని కొండంత చేస్తున్నారు.
భావన గారు,
ఈ మద్యన చాలామంది ఆడవాళ్ళు మీలాగే ఆవేశపడిపోయి యాసిడ్ పోయించుకుంటున్నారు.యాసిడ్ పోయించుకున్న ఆడవాళ్ళు police complaint ఇచ్చినవారే కావడం గురించి ఆలోచించండి.సుజాత గారి comment మళ్ళీ చదవండి.ఆవిడ చెప్పింది అక్షరాలా నిజం.
సుజాత గారు,
ఇది మీ బ్లాగ్ మీ ఇష్టం వచ్చినట్లు మీరు వ్రాసుకోవచ్చు,దీనికి మీరు sorry చెప్పవలసిన పనిలేదు.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-32900713828230350512009-09-23T06:33:14.931+01:002009-09-23T06:33:14.931+01:00మలక్ పేట్ రౌడీ గారు..
భలే ! పాపం కదా.. చిన్నపట్న...మలక్ పేట్ రౌడీ గారు..

భలే ! పాపం కదా.. చిన్నపట్నించీ మగవాళ్ళనే టార్గెట్ గా చేసుకుని తిట్టుకోవడం మనకు అలవాటయిపోయింది.

పరీక్ష కెళ్ళొచ్చి, 'చెండాలంగా ఇచ్చేడు పేపరు!' అంటాం.

మార్కులు బా రాకపోతే 'సరిగ్గా దిద్దలేదు వాడు!' అనటం,

ఇలా అనేక సందర్భాల్లో ఆ తప్పేదొ 'మగవాడే !' చేసాడని నిర్ధారణ కి వచ్చేసి, ఒక మాట విసిరేస్తాం..

అలానే దానయ్య, ఆకాశ రామన్న, సత్య హరిశ్చంద్రుడు .. లాంటివి కూడా అలవాటైపోయి ఉండొచ్చు.

దానమ్మ, ఆకాశ సీత - ఇవన్నీ మనం తరవాత పుట్టించినవే.

:D .. Thanks.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-15401307292926399062009-09-23T04:56:37.612+01:002009-09-23T04:56:37.612+01:00@sujatha
no need of sorry and all
మీకు ఈ serio...@sujatha
no need of sorry and all

మీకు ఈ serious issues analyze చెసెంత విజ్ఞానం లేదనే నేను చెప్పేది.

పైన నేను మన అందరికి అని రాద్దామనుకొని కూడా మీకు అని రాసాను .ఎమీ అనుకోవద్దు.

@bhavana

hahhahahaah
cool ............discuss చేయాలి కాదనను.కాని మీరు పైన ఇచ్హిన జవాబులు చూడండి నాకు అయితే discussion అనిపించలేదు.మగవాల్ల మీద కొపం కనిపించింది.

మంచి సాహిత్యం (might be chalam in ur point of view)అన్నారు,అవి కూడా కొందరి అభిప్రాయాలు మాత్రమే.

నేను నా అభిప్రాయం కన్నా morelsకే value ఇస్తాను.Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-23964319467488017962009-09-23T02:50:07.431+01:002009-09-23T02:50:07.431+01:00ఏ "తలకు మాసిన వెధవ" పెట్టేడో వేయి అభద్దా...ఏ "తలకు మాసిన వెధవ" పెట్టేడో వేయి అభద్దాలాడి ఐనా ఓక పెళ్ళి చెయ్యమని వాడిని"

"ఈ మధ్య కాలం ఆడపిల్లలకు ప్రతి దానికి రోడ్డు న పడటం అలవాటు అయ్యింది" అని.really, కొంచమో కుంచమో నువ్వెవరు నిర్ణయించటానికి ఇలా దారిన పోయే "దానయ్య" లతోనే కదా గొడవ"

Just a curious question - How sure are you that the Women folk never use the above quotes? Would you like to replace Vedhava with "Vedhavadi" or Danaiah with "Daanamma"?Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-71453329973432120402009-09-22T21:22:28.816+01:002009-09-22T21:22:28.816+01:00This comment has been removed by the author.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-37463525298609059892009-09-22T19:26:47.018+01:002009-09-22T19:26:47.018+01:00సిల్లీసిల్లీగా శరత్ భాయ్ -
బెదరకొట్టేయటమే బెస్టు డ...సిల్లీసిల్లీగా శరత్ భాయ్ -
బెదరకొట్టేయటమే బెస్టు డేటింగు కన్నా. కారణం చెప్పాలంటావా?
మనోళ్ళకి ఆంగ్లం సరిగ్గా రాదు. డేటింగ్ అంటే తప్పుగా ఇంటర్ప్రట్ చేసేస్కుని ఆ విధంగా ముందుకి వెళ్తారు (నారా చంద్రబాబు స్టైల్లో).
దానికన్నా, పిల్లలకి పెళ్ళి చేసవతల్నూకాలి అనే తల్లితండ్రుల ధోరణి గూర్చికూడా మీలాంటిపెద్దలు ఓ టపా వెయ్యాలిమరి. వాళ్ళకీ కౌన్సిలింగ్ అవసరం అని నా ఘట్టి ప్రఘాడ నమ్మకం.
పెళ్ళి కేవలం రెండుశరీరాలు పెనవేస్కునే వేదిక అనే మూసధోరణిలోంచి బయటపడాలి.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-91532440130838518122009-09-22T16:53:01.143+01:002009-09-22T16:53:01.143+01:00@ భావన
సిల్లీ కబుర్ల విషయంలోనన్నా కాస్త సిల్లీగా ల...@ భావన
సిల్లీ కబుర్ల విషయంలోనన్నా కాస్త సిల్లీగా లేకపోతే ఎలాగండి :))శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-25831501752204495822009-09-22T16:43:33.297+01:002009-09-22T16:43:33.297+01:00శరత్ మీకు అన్నీ బాగా కామెడి అండి... ;_) మీరు చెప్ప...శరత్ మీకు అన్నీ బాగా కామెడి అండి... ;_) మీరు చెప్పినది కూడా నిజమే కాని మరి అప్పుడు ఇక్కడి సొసైటీ లో పెళ్ళిళ్ళు ఇంత గా విఫలమవ్వటానికి కారణం.... (అబ్బో ఇది ఒక పెద్ద పోస్ట్ లా రాయొచ్చు అంటారా..)
గోగినేని గారు నేను చెప్పినదానిలో ఏదైన అభ్యంతరకరమైనవి వుంటే మన్నించమని అడగను కాని ఆలోచించండి అని మాత్రం చెప్పగలను. నిజమే ఎవరి అనుభవాలను బట్టి అభిప్రాయాలు ఏర్పరుచుకుంటాము అది ఎవ్వరు కాదనలేని సత్యం, కాని అనుభవాల నుంచే కాక సమాజం నుంచి, వుత్తమ సాహిత్యం నుంచి (మళ్ళీ ఏది వుత్తమం అని వాదించుకోవచ్చు కావాలంటే :-)) అలానే చుట్టూపక్కల వ్యక్తుల అనుభవాల నుంచి కూడ మన అభిప్రాయాలు చాలా సార్లు ఏర్పడుతుంటాయి. అలాగే అభిప్రాయమంటేనే సాపేక్షం....
సుజాత గారు మీ పోస్ట్ ను హైజాక్ చేసేను అని ఫీల్ ఐతే సారి, రంగం నుంచి నిష్క్రమించుచున్నాను.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.com