tag:blogger.com,1999:blog-6808538814641274118.post373243305941624012..comments2024-02-24T18:21:30.995+00:00Comments on గడ్డిపూలు: ఒక్క మాట !Sujata Mhttp://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6808538814641274118.post-56210613227723943642009-01-07T15:59:00.000+00:002009-01-07T15:59:00.000+00:00బావుంది సుజాత గారూ.."నీ ప్రపంచంలోని కొన్ని పక్షుల ...బావుంది సుజాత గారూ..

"నీ ప్రపంచంలోని కొన్ని పక్షుల కిచ కిచలు ముఖ్యంగా
వినిపించి చాలా కాలం అయింది..
నీ కారు హారన్ శబ్దం కూడా !"

ఇది చాలా నచ్చేసింది..నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-88661549312050448952009-01-07T13:32:00.000+00:002009-01-07T13:32:00.000+00:00నరసింహ గారు ఔనౌను. బావుంటుంది. చిన్నప్పుడు తాత గా...నరసింహ గారు

ఔనౌను. బావుంటుంది. చిన్నప్పుడు తాత గారింట్లో డాబా ఎక్కి, పక్కనే పెంకుటింటి వాలు మీదికి చేరి, అక్కడ మేను వాల్చి, పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు ఆకులు పీకుతూ, చందమామ నీ, చుక్కల్నీ చూస్తూ రాజకీయాలు మాటాడుకున్న రోజులు మళ్ళీ రావు ! వచ్చినా, ఇపుడు పెంకులిరిగిపోతాయి ఖచ్చితంగా ! :D Thanks.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-25440315003054048872009-01-07T13:26:00.000+00:002009-01-07T13:26:00.000+00:00Hi purnima avunu ! Thanks.Hi purnima

avunu ! Thanks.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-81066696341937760412009-01-04T05:07:00.000+00:002009-01-04T05:07:00.000+00:00beautiful thoughtsbeautiful thoughtsBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-6292596654374641242009-01-03T18:22:00.000+00:002009-01-03T18:22:00.000+00:00మీకు ఇంతకు ముందే చెప్పినట్లు మీరు ఆ లేబుల్ మార్చాల...మీకు ఇంతకు ముందే చెప్పినట్లు మీరు ఆ లేబుల్ మార్చాలి సుజాత గారు. ఇంత చక్కగా రాస్తూ పిచ్చి రాతలు అంటే ఎలా :-)

చాలా బాగుంది, పని వత్తిడి లో పడి ఈ మధ్య కాలం లో బొత్తి గా మాట్లాడ లేక పోయిన నేస్తాన్ని గుర్తు చేసారు. ఈ వీకెండ్ ఖచ్చితంగా మాట్లాడాలి.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-25293957088085162662009-01-03T16:24:00.000+00:002009-01-03T16:24:00.000+00:00పాటలాడుకోవడానికి వస్తేనే ఇచ్చేది !ప్రయోగం కొత్తగా ...పాటలాడుకోవడానికి వస్తేనే ఇచ్చేది !
ప్రయోగం కొత్తగా ఉంది. బాగుంది!!
-గడ్డిపువ్వుAnonymoushttps://www.blogger.com/profile/04831167871268925952noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-28556336129673176302009-01-03T06:22:00.000+00:002009-01-03T06:22:00.000+00:00చాలా రోజులనుండి కనపడటంలేదు. అంత బిజీనా అనుకుంటి. క...చాలా రోజులనుండి కనపడటంలేదు. అంత బిజీనా అనుకుంటి. కాని అప్పడప్పుడు కాస్త కబుర్లు చెప్పుకోవాలి..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-17450952505132983732009-01-03T02:32:00.000+00:002009-01-03T02:32:00.000+00:00నేను, మా తమ్ముడి తో చెప్పాలనుకున్నవి, నా మనసులోని ...నేను, మా తమ్ముడి తో చెప్పాలనుకున్నవి, నా మనసులోని మాటలవి.ఎలా కనిపెట్టారేంటి? (అఫ్ కొర్స్ అందరూ వాళ్ళ మనసుకు నచ్చిన వాళ్ళతో చెప్పే మాటలే అనుకొండి) మీరు బాగా రాయగలిగారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-60321007871491912582009-01-03T00:20:00.000+00:002009-01-03T00:20:00.000+00:00పరుగులు...పరుగులు....పరుగులుఎందుకీ పరుగులు?..ఎక్కడ...పరుగులు...పరుగులు....పరుగులు
ఎందుకీ పరుగులు?..ఎక్కడికీ పరుగులు?
ఎప్పటికీ పరుగులేనా?కాస్త స్థిమితంగా కూర్చోలేమా?
అలా కూర్చుని ఆలోచించుకుంటుంటే....ఆలోచించుకో గలిగితే...
ఎంత బావుంటుంది...
ఆలోచించండి.
(సరదాగా)Anonymoushttps://www.blogger.com/profile/07263487225162123722noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-73958722879077341082009-01-02T18:33:00.000+00:002009-01-02T18:33:00.000+00:00ఒక్క మాటంటూ మొదలెడితే ఎన్ని కబుర్లో కదా! చాలా బాగు...ఒక్క మాటంటూ మొదలెడితే ఎన్ని కబుర్లో కదా!

చాలా బాగుంది! :-)Purnimahttps://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.com