tag:blogger.com,1999:blog-6808538814641274118.post2982556681325066936..comments2024-03-29T08:11:53.241+00:00Comments on గడ్డిపూలు: మీ ఇంటెర్నెట్ ప్రొవైడెర్ ఎవరు ?Sujata Mhttp://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6808538814641274118.post-38727309971081834102008-07-18T15:38:00.001+01:002008-07-18T15:38:00.001+01:00చాలా థాంక్స్ అందరికీ. మీరు ఇచ్చిన సలహాలు చాలా పని...చాలా థాంక్స్ అందరికీ. మీరు ఇచ్చిన సలహాలు చాలా పనికి వస్తాయి నాకు. నాదగ్గర బీ.ఎస్.ఎన్.ఎల్ దగ్గర కొన్న వైర్ లెస్ మోడెం ఉంది. నేను 2 ఎం.బీ.పీ.ఎస్. కోసం సబ్స్క్రైబ్ చేసినా, నాకు అంత స్పీడ్ రావట్లేదని అనుమానం. 2 ఎం.బీ.పీ.ఎస్ స్పీడ్ కు యూ ట్యూబ్ రావాలి గా. ఈ సారి కాస్త ఎక్కువ రీసెర్చ్ చేస్తాను.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-16215652079684321162008-07-18T15:38:00.000+01:002008-07-18T15:38:00.000+01:00చాలా థాంక్స్ అందరికీ. మీరు ఇచ్చిన సలహాలు చాలా పని...చాలా థాంక్స్ అందరికీ. మీరు ఇచ్చిన సలహాలు చాలా పనికి వస్తాయి నాకు. నాదగ్గర బీ.ఎస్.ఎన్.ఎల్ దగ్గర కొన్న వైర్ లెస్ మోడెం ఉంది. నేను 2 ఎం.బీ.పీ.ఎస్. కోసం సబ్స్క్రైబ్ చేసినా, నాకు అంత స్పీడ్ రావట్లేదని అనుమానం. 2 ఎం.బీ.పీ.ఎస్ స్పీడ్ కు యూ ట్యూబ్ రావాలి గా. ఈ సారి కాస్త ఎక్కువ రీసెర్చ్ చేస్తాను.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-13357755774211139462008-07-17T13:12:00.000+01:002008-07-17T13:12:00.000+01:00సుజాత గారూ!మంచి ఇంటర్నెట్ ప్రొవైడర్ నేను సూచించలేన...సుజాత గారూ!

మంచి ఇంటర్నెట్ ప్రొవైడర్ నేను సూచించలేను గానీ రాసేటపుడు డిస్కనెక్ట్ అయితే రాసినదంతా గాల్లోకలసిపోకుండా ఉండటానికి మాత్రం నేనో మార్గం చెప్పగలను.ముందుగా అసలు నెట్తోనే పనిలేకుండా ఒక వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకుని దానిలో రాయాలి.రాస్తూ ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటుండాలి.దీనివలన నేట్ డిస్కనెక్ట్ అయినా,పవర్ పోయినా మనం రాసినది యెక్కడికీ పోదు.పైగా పెద్ద వ్యాసాలైతే కొంచెం కొంచెం గా రెండు మూడుసార్లుగా శ్రమలేకుండా రాసుకోవచ్చు.అంతా అయిన తరువాత అప్పుడు నెట్ కనెక్ట్ చేసుకుని,లేఖిని ఓపెన్ చేసుకుని వర్డ్ లో రాసినదంతా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు.నేనిలాగే చేస్తుంటాను.అందరూ ఇలాగే చేస్తుంటారని నేను అనుకుంటున్నాను.Saraswathi Kumarhttps://www.blogger.com/profile/15028490872120601753noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-35772894107941193322008-07-17T06:54:00.000+01:002008-07-17T06:54:00.000+01:00సుజాత గారు,Youtubeలో వీడియో నాకు తెలిసి కంటిన్యూస్...సుజాత గారు,
Youtubeలో వీడియో నాకు తెలిసి కంటిన్యూస్ గా ఒకేసారి చూడటం అవ్వదు. దాని పాటికి దాన్ని వదిలేసి ఒక నిద్ర వేసి లేదా ఈ లోపు ఏదైనా పని చూసుకొని lol తర్వాత రెండవసారి ప్లే నొక్కితే అపుడు వీడియో బఫర్ రాకుండా చూడచ్చు. నేను అలాగే చేస్తాను. :-(
మాది TATA Broadband. మాకు సర్వీస్ చాలా బాగుంటుంది. ఫోన్ చెయ్యటం ఆలస్యం కాస్త సమయం తేడాలో అయినా వస్తారు. మాటికి డిస్ కనెక్ట్ అనే ప్రాబ్లెం లేదు. అపుడపుడు మా నెట్ కు కాస్త జలుజు, దగ్గులు లాంటివి తప్ప. అది కూడా 15 నిముషాలు. మరీ సమస్య తీవ్రంగా ఉంది అంటే నెట్ కేబుల్ వైర్ ఎక్కడో తెగింది అని అర్ధం. పాపం అది కూడా సాధ్యమైనంత వరకూ తొందరగానే పరిష్కరిస్తారు.
వేణూ శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఒక్కొచోట ఒక్కో ప్రొవైడర్ బాగా పని చేస్తుంది. శ్రీకాంత్ గారి సలహా ప్రకారం మీ ఎరియాలో ఏ ప్రొవైడర్ బాగా పనిచేస్తుందో ఎంక్వైరి చెయ్యండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-32802749096178230742008-07-17T05:37:00.000+01:002008-07-17T05:37:00.000+01:00BSNL పేరెత్తితే నాకు కోపం ఏ లెవెల్లో వస్తుందో కూడా...BSNL పేరెత్తితే నాకు కోపం ఏ లెవెల్లో వస్తుందో కూడా చెప్పలేను. సిఫీ వాడి కస్టమరు సర్వీసు ఏడినినట్టు ఉంటుంది. ఎయిర్ టెల్ వాడి కస్టమరు సర్వీసు బాగానే ఉంటుంది(వీళ్ళు వారానికి కనీసం పధ్నాలుగు సార్లు ఫోన్ చేసి నా పోస్ట్ పెయిడ్ బిల్ ప్లాన్ ఏమిటొ మొత్తం వివరిస్తారు అనవసరంగా) , అసలు సర్వీసు బాగోదు. 256 kbps అంటాడు కానీ ఏ రోజు అంత ఫీల్ అవలేదు నేను. ముఖ్యంగా నేను ప్రమదావనానికి తీరిక చేసుకుని వచ్చేసరికి డెడ్ స్లో గా నడుస్తూ ఉంటుంది నా బ్రాడ్ బాండ్! ఇందులో కూడా యూ ట్యూబు వీడియోలు మొదటిసారే చూడలేము. ఒకసారి బఫర్ అయి ఆగుతూ, మొత్తం అయ్యాక అప్పుడు మాత్రమే వీలవుతుంది.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-88606814756386595352008-07-17T05:23:00.000+01:002008-07-17T05:23:00.000+01:00BSNL is working like anything for me!!It never sto...BSNL is working like anything for me!!

It never stopped

I use CISCO's modem which will connect it always. is your problem with the modem? is it broad band? or dial up :)oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-62960783228822428382008-07-16T22:01:00.000+01:002008-07-16T22:01:00.000+01:00నేనైతే ముందు మీ ఏరియా లో అంటే ఇంటి చుట్టుపక్కల వార...నేనైతే ముందు మీ ఏరియా లో అంటే ఇంటి చుట్టుపక్కల వారు వాడుతున్న వారిని ఎంక్వైరీ చేసి అప్పుడు నిర్ణయం తీసుకుంటా అండీ. నేను 2 యేళ్ళ క్రితం బెంగళూర్ లో ఉన్నపుడు Airtel చాలా బాగా పని చేసింది. అక్కడ ఇల్లు మారిన తర్వాత అదే తీస్కుంటే రోజూ ఏవో సమస్యలు వచ్చేవి, మళ్ళీ అక్కడ TATA బాగా పనిచేసింది. ఒకో చోట ఒకో provider కి ఒకో సమస్య ఉండటం గమనించాను. అదే కాక ఒకో సారి VPN/virus/software updates వల్ల కూడా ఊరికే డిస్కనెక్ట్ అవుతుంది అని మా ఫ్రెండ్స్ కొందరు చెప్పేవాళ్ళు.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-64614640643256641082008-07-16T20:39:00.000+01:002008-07-16T20:39:00.000+01:00As Poornima said Beamcable is a better option. I a...As Poornima said Beamcable is a better option. I am facing hell lot of problems with TATA data card (Plug @ Surf).MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-70845952993960914792008-07-16T19:33:00.000+01:002008-07-16T19:33:00.000+01:00Beamcable is best among the worst!! My own experie...Beamcable is best among the worst!! My own experience.

Airtel and Reliance.. either heard they r too good or too bad!! Extremes!!

Pick anything except TATA.. u got to open a new blog just for those experiences. ;-)

Anything u choose, u pay and u also pray it works!! No other simple way!! This is the best advice I can give u!!Purnimahttps://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.com