tag:blogger.com,1999:blog-6808538814641274118.post2581257835453121997..comments2024-02-24T18:21:30.995+00:00Comments on గడ్డిపూలు: నా వీర గాధ Part - ISujata Mhttp://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-6808538814641274118.post-61630574924613909622008-11-11T04:04:00.000+00:002008-11-11T04:04:00.000+00:00మీ మూడో పార్టు చూసి మీ వీరగాధ మొదటినుండీ చదవడం మొద...మీ మూడో పార్టు చూసి మీ వీరగాధ మొదటినుండీ చదవడం మొదలుపెట్టాను ఇపుడే!

మనిషికి ఒకసారి బాధని అనుభవించి బయటపడినపుడు జీవితం పరిపూర్ణమవుతుందేమో! అలాగే ప్రపంచాన్ని కొత్తగా, ఇంకొంచెం ధైర్యంగా చూడడం మొదలుపెడతాడు.

బాధని మాతో పంచుకుంటున్నదుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-42035302895010564162008-11-09T16:18:00.000+00:002008-11-09T16:18:00.000+00:00నేనేమీ మాట్లాడలేకపోతున్నానండి.అసలు అంత నొప్పిని ఎల...నేనేమీ మాట్లాడలేకపోతున్నానండి.అసలు అంత నొప్పిని ఎలా భరించారు?మళ్ళాదానిని కామెడీగా చెపుతున్నారు.ఒక పక్క నుంచి కళ్లల్లో నీళ్ళొస్తున్నాయి...ఇంకో పక్కనుంచి మీ జోకులకి నవ్వు కూడా వస్తుంది.ఇదో వింతయిన పరిస్థితి.ఏదేమయినా ఇప్పుడు మీరు బాగున్నారు కదూ..మీరు బాగుండాలండి.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-9951070753737246322008-11-09T14:16:00.000+00:002008-11-09T14:16:00.000+00:00i am not able to read the post.i am sorryi am not able to read the post.
i am sorryBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-6201404223542926812008-11-09T12:56:00.000+00:002008-11-09T12:56:00.000+00:00మహేష్ గారు,థాంక్స్. ధైర్యం అంటారా ? ఏమో ! అది అలా ...మహేష్ గారు,

థాంక్స్. ధైర్యం అంటారా ? ఏమో ! అది అలా జరిగిపోయింది.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-17473545716869446252008-11-09T12:54:00.000+00:002008-11-09T12:54:00.000+00:00ప్రతాప్ గారు..నిజంగా - పగవారికి కూడా రాకూడదు.ప్రతాప్ గారు..

నిజంగా - పగవారికి కూడా రాకూడదు.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-90838974534165649742008-11-09T12:52:00.000+00:002008-11-09T12:52:00.000+00:00రమ్య గారు థాంక్స్. వచ్చే సారి బరువెక్కకుండా ప్రయత...రమ్య గారు

థాంక్స్. వచ్చే సారి బరువెక్కకుండా ప్రయత్నిస్తాను.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-69179782801626187382008-11-09T12:51:00.000+00:002008-11-09T12:51:00.000+00:00అమర వాణి గారు థాంక్స్. మా అమ్మా, నాన్నా - నిజంగా న...అమర వాణి గారు

థాంక్స్. మా అమ్మా, నాన్నా - నిజంగా నాకు చాలా సపోర్ట్ చేసారు. అందుకే దేవుడికి థాంక్స్!Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-12612537290236566602008-11-09T12:49:00.000+00:002008-11-09T12:49:00.000+00:00లలిత గారూ ఇది నా లవ్ స్టోరీ నే ! నన్ను నేనెక్కువ ల...లలిత గారూ

ఇది నా లవ్ స్టోరీ నే ! నన్ను నేనెక్కువ లవ్ చేస్తాను కాబట్టి - నా లవ్ 'స్టోరీ' !Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-204019750578058152008-11-09T12:43:00.001+00:002008-11-09T12:43:00.001+00:00Chaitanya garuThanks a lot.Chaitanya garu

Thanks a lot.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-70611110852877848682008-11-09T12:43:00.000+00:002008-11-09T12:43:00.000+00:00ప్రవీణ్ గార్ల పాటి గారు థాంక్స్. విజేత నేనొక్కదాన్...ప్రవీణ్ గార్ల పాటి గారు

థాంక్స్. విజేత నేనొక్కదాన్నే కాదు. నా తో పాటూ నడిచిన అందరూ విజేతలే. నేను లక్కీ. అంతే !Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-28431868716855130092008-11-09T12:42:00.000+00:002008-11-09T12:42:00.000+00:00Teresa garuThanks. I am an Iron Lady :D !! Got an ...Teresa garu

Thanks. I am an Iron Lady :D !! Got an implant in my spine !!!

Thanks very much. I tried my best not to sound pitiful.

This experience is something which I can never forget.

Thanks a lot for understanding.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-39074126557890081932008-11-09T12:40:00.000+00:002008-11-09T12:40:00.000+00:00సుజాత గారు, మీరన్నది అక్షరాలా నిజం. దొంగా దొంగా సి...సుజాత గారు,

మీరన్నది అక్షరాలా నిజం. దొంగా దొంగా సినిమాలో ఒక డైలాగుంది. దేవుడు తలుపులన్నీ వేసేసినా, కిటికీ కొంచెం తెరిచి ఉంచుతాడంట. అలా.. డా.విష్ణు ప్రసాద్ దగ్గరకి నేను వెళ్ళటమేమిటి - ఆయన 'వి విల్ ఫైండ్ ఏన్ ఎండ్ టు ఇట్ ' అనడమేమిటి ? సంవత్సరం తిరిగే కల్లా నేను టింగు రంగా అంటూ కొండలెక్కడమేమిటి ?

హేట్స్ ఆఫ్ లు ఏమీ వొద్దు. నేను జస్ట్ లక్కీ అంతే ! :DSujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-73289492863227539572008-11-09T12:32:00.000+00:002008-11-09T12:32:00.000+00:00హనుమంత రావు గారు నాకేమీ కాలేదు. అదంతా అయిపోయింది. ...హనుమంత రావు గారు

నాకేమీ కాలేదు. అదంతా అయిపోయింది. నేనిప్పుడు చాలా బావున్నాను. చాలా థాంక్స్. కొన్ని ఇబ్బందులు ఉన్నా, లైఫ్ స్టైల్ కాస్త మార్చుకుని, వొళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకుతున్నాను. అయినా గతాన్ని తవ్వడానికి కారణం - ఈ మధ్య మళ్ళీ మొదలయిన నొప్పి కొంచెం, ఊసు పోక కొంచెం. :DSujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-38140414990587482142008-11-09T12:29:00.000+00:002008-11-09T12:29:00.000+00:00సీ.బీ.రావు గారుచాలా థాంక్స్. ధైర్యం సంగతి నాకు తెల...సీ.బీ.రావు గారు

చాలా థాంక్స్. ధైర్యం సంగతి నాకు తెలియదు గానీ - ఒక లాంటి నిస్సహాయ స్థితి లో కూడా హ్యూమర్ ని కోల్పోకుండా చేసిన మావయ్య లకూ, చిన్నాన్న ల కూ, అమ్మా నాన్నలకూ - ఒక పెద్ద సలాం.

వెన్ను నొప్పి చాలా నరకం. కేవలం సాధారణ నడుము నొప్పి గా ట్రీట్ చేసి దాన్ని పీకల మీద కు తీసుకొచ్చిన అందరి మీదా నాకు బోల్డంత కోపం వచ్చింది. చిన్న పామును పెద్ద కర్ర తోనే కొట్టాలి. ఒక్కో సారి చిన్న పాము చిన్న పాము లా వుండదు.

ఏమైనా నేను ధైర్యంగా ఈ పరిస్థితి ని ఎదుర్కొన్నానని అనను. ఈ పరిస్థితులే నాకు ధైర్యాన్నిచ్చాయి. నేను హీరోయిన్ లా ఫీలయ్యే లా చేసాయి. :DSujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-36794534220872410172008-11-09T12:23:00.000+00:002008-11-09T12:23:00.000+00:00Rani garuI agree with you. I hv not until now cou...Rani garu

I agree with you. I hv not until now counted on my experiences, though they had a great impact on my life. I am writing this to say thanks to everyone who have been with me in my worst days.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-9274581683846645902008-11-09T12:19:00.000+00:002008-11-09T12:19:00.000+00:00పూర్ణిమా కొన్ని అనుభవాలు ఇతరులకు పనికి రావొచ్చు. అ...పూర్ణిమా

కొన్ని అనుభవాలు ఇతరులకు పనికి రావొచ్చు. అందుకే ఇవి చెప్పడానికి సాహసించాను. థాంక్స్.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-17758387783891350832008-11-08T17:35:00.000+00:002008-11-08T17:35:00.000+00:00“Bravery is believing in yourself, and that thing ...“Bravery is believing in yourself, and that thing nobody can teach you.”

మీరు ధైర్యవంతులు. అంతకు మించి ఏంరాయాలో తెలియటం లేదు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-11793988762423327582008-11-08T15:45:00.000+00:002008-11-08T15:45:00.000+00:00వెన్ను నొప్పి బాధ పగ వారికి కూడా వద్దు.You r reall...వెన్ను నొప్పి బాధ పగ వారికి కూడా వద్దు.
You r really gr8.ప్రతాప్https://www.blogger.com/profile/03415615154576959736noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-19608324674149252052008-11-08T15:24:00.000+00:002008-11-08T15:24:00.000+00:00సుజాత గారు, చదువుతూ ఉంటే గుండె బరువెక్కింది.నిజంగా...సుజాత గారు, చదువుతూ ఉంటే గుండె బరువెక్కింది.
నిజంగా వీరగాధ, విజేత మీరు.
ఇప్పుడు కులాసాగా ఉన్నారా?ramyahttps://www.blogger.com/profile/00609545417092357656noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-63286053848283772602008-11-08T11:12:00.000+00:002008-11-08T11:12:00.000+00:00no words to say... నావీ వేరే రకం బాధలు కానీ ఇలా హత...no words to say... నావీ వేరే రకం బాధలు కానీ ఇలా హత్తుకొనేట్టు చెప్పటం రాదు.... ఇంత బాధల్లో మీకు అమ్మ, నాన్నా తోడు ఉన్నారు. అందుకు మీరు చాలా lucky.. కొన్ని జాతకాలకు ఆ అదృష్టం ఉండదు.ఆయుర్వేదంhttps://www.blogger.com/profile/18135562669797784395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-92053911641066304132008-11-08T10:00:00.000+00:002008-11-08T10:00:00.000+00:00సుజాత, మీ లవ్ స్టొరీ చెప్తున్నారనుకొని పరిగెత్తుక...సుజాత, మీ లవ్ స్టొరీ చెప్తున్నారనుకొని పరిగెత్తుకొచ్చా. గుండెలు పిండేసారు. నాకు సస్పెన్స్ గిట్టదుకాని, ఒక్కమాట చెప్పేయండి .ఇప్పుడు మీరు అన్నివిధాలా కులాసాయే కదా! మిగతాది ఆలస్యం చెయకుండా వెంట,వెంటనే రాసేయండి. అంతబాధ మీరెలా భరించరోగాని , వింటున్న మాకే ఎంతో కస్టంగా వుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-643944505086276132008-11-08T09:30:00.000+00:002008-11-08T09:30:00.000+00:00అలాంటి పరిస్థితులకి ఎదురొడ్డి నిలిచిన మీరు విజేత!అలాంటి పరిస్థితులకి ఎదురొడ్డి నిలిచిన మీరు విజేత!Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-89497351846296506262008-11-08T04:58:00.000+00:002008-11-08T04:58:00.000+00:00మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాని కోరుకుంటూ..మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాని కోరుకుంటూ..చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-37173321962258901832008-11-08T02:30:00.000+00:002008-11-08T02:30:00.000+00:00Here's a pat on your back for deling with the pain...Here's a pat on your back for deling with the pain so very gracefully. I am glad you are doing well after the spinal fusion and thanks for sharing your experience.
slainte Mhath! :)teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-86379267048068428562008-11-08T02:05:00.000+00:002008-11-08T02:05:00.000+00:00భరించలేని వేదనలు చుట్టుముట్టినపుడు భగవంతుడు లేడని...భరించలేని వేదనలు చుట్టుముట్టినపుడు భగవంతుడు
లేడని నిష్టూరపడటం మానవ సహజం! అటువంటి సమయంలోనే ఒక చిన్న గడ్డిపోచ అందుతుంది. అదే మనల్ని పైకి లాగే తాడవుతుంది. ఆ గడ్డిపోచే " డాక్టరు విష్ణు ప్రసాద్ ని కలవండి" అని మీకు దొరికిన సలహా! ఆ తాడే విష్ణుప్రసాద్ గారు. ఆయనకంటే మీకు భగవంతుడెవరు సుజాతా!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com