tag:blogger.com,1999:blog-6808538814641274118.post2016736607983888942..comments2024-03-29T08:11:53.241+00:00Comments on గడ్డిపూలు: మనసు రాజు గారు !Sujata Mhttp://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6808538814641274118.post-70676566409582508122008-09-28T19:45:00.000+01:002008-09-28T19:45:00.000+01:00థాయిలాండ్ రాజు భూమిబొల్ గారికి కూడా మనసున్న మారాజు...థాయిలాండ్ రాజు భూమిబొల్ గారికి కూడా మనసున్న మారాజుగా చాలా పేరుంది. 1946 నుండీ ఈయన థాయి రాజుగా ఉన్నారు. ఆ రకంగా ప్రపంచంలో అత్యధిక కాలం రాజ్యాన్నేలింది ఈయనే. ఎన్నోసార్లు తమ దేశం ప్రజాస్వామ్యం నుండి నియంతృత్వంలోకి జారుకోకుండా కాపాడారు ఈయన (ఆ వంకతో రాజ్యాన్ని హస్తగతం చేసుకోటానికి ప్రయత్నించే ఇంద్రుల ఉదాహరణలు నేపాల్లో చూసున్నాం. ఈయన అలాంటోడు కాదు). థాయి ప్రజలకి ఈయన సాక్షాత్తు దేవుడే. అమెరికాలో అన్ని థాయి రెస్టారెంట్లలోనూ ఈయన ఫొటో ఉండటం గమనించి ఆరా తీస్తే తెలిసిన విషయాలివి.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-57600734565800645682008-09-26T22:11:00.000+01:002008-09-26T22:11:00.000+01:00వీళ్ళ నాన్నగారు ఒకసారి విజయవాడ వచ్చారు, నాగార్జున...వీళ్ళ నాన్నగారు ఒకసారి విజయవాడ వచ్చారు, నాగార్జునా విశ్వవిద్యాలయం ఆరంభానికో లేక అంకితానికో .. వీళ్ళు ఆచార్య నాగార్జునుడు బోద్ఝించిన బౌద్ధ మతావలంబికులు లాంటిదేదో .. ఆ టైములో అసలే రాజులూ రాజకుమారులూ అంటే పిచ్చ ఇంట్రస్టు ఉండేది, అందుకని పేపర్లో ఆయన్ ఫొటోల్ని చాలా వింతగా చూసిన గుర్తు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-49888808829080445882008-09-26T18:10:00.000+01:002008-09-26T18:10:00.000+01:00వేణూ శ్రీకాంత్ గారు చాలా థాంక్స్ అండీ. మీకు ఈ కబ...వేణూ శ్రీకాంత్ గారు

చాలా థాంక్స్ అండీ. మీకు ఈ కబుర్లు నచ్చినందుకు.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-7709019311319688502008-09-26T18:09:00.000+01:002008-09-26T18:09:00.000+01:00సీ.బీ.రావు గారు అసలు మీ కామెంటే ఎంతో ఆనందంగా రాసిన...సీ.బీ.రావు గారు

అసలు మీ కామెంటే ఎంతో ఆనందంగా రాసినట్టుంది. చదివితే బోల్డంత సంతోషం కలిగింది. థాంక్స్.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-24054246176159623502008-09-26T18:08:00.000+01:002008-09-26T18:08:00.000+01:00చదువరి గారు. చాలా బావుంది కదూ - ఈ స్తూల జాతీయానందం...చదువరి గారు.

చాలా బావుంది కదూ - ఈ స్తూల జాతీయానందం అనే పదం ! ఇంత మంచి రాజు గారు పెద్ద వాంగ్చుక్ గారు. నాకు చిన్నప్పుడు ఆయన వేసుకునే గౌన్ లాంటి థ్రోబ్ చూసి భలే వింత గా ఉండేది. కూర్చుంటే ఆడవాళ్ళ లాగా కాళ్ళు కనిపిస్తాయని నవ్వుకునే దాన్ని. ఎంత మంచొరో ఈ రాజు గారు అని పెద్దయ్యాక తెలిసింది.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-37874278379336287842008-09-26T18:06:00.000+01:002008-09-26T18:06:00.000+01:00చిలకమూరి విజయ మోహన్ గారు మన రాజు గారి సంగతి పక్కను...చిలకమూరి విజయ మోహన్ గారు

మన రాజు గారి సంగతి పక్కనుంచండి. మన రాజు ని గద్దె ఎక్కనిచ్చేదీ, దించేదీ మనమే ! మరి చార్ల్స్ సంగతి చూడండి. ఆయన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గానే చచ్చిపోతాడేమో ! ఇప్పటికే వయసు మళ్ళిపోయింది.
Thanks for the comment.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-12340793711765379312008-09-26T18:03:00.000+01:002008-09-26T18:03:00.000+01:00థాంక్స్ నిషిగంధ - కదా చాలా కూల్ ! :Dthatchedhutta...థాంక్స్ నిషిగంధ - కదా చాలా కూల్ ! :D

thatchedhuttales - మీ కామెంట్ కి ధన్యవాదాలు.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-33115384995818826742008-09-25T02:11:00.000+01:002008-09-25T02:11:00.000+01:00రాజు గారి కబుర్లు బావున్నాయి.రాజు గారి కబుర్లు బావున్నాయి.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-30877603934295675042008-09-24T14:22:00.000+01:002008-09-24T14:22:00.000+01:00భూటాన్లో ఆనందమే అభివృద్ధయితే అందమే ఆనందంఅందమే ఆన...భూటాన్లో ఆనందమే అభివృద్ధయితే

అందమే ఆనందం
అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందంcbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-42000374376892695982008-09-24T14:10:00.000+01:002008-09-24T14:10:00.000+01:00స్థూల జాతీయానందం! ఇంతకంటే మానవీయ ప్రభుత్వం మరొకటుం...స్థూల జాతీయానందం! ఇంతకంటే మానవీయ ప్రభుత్వం మరొకటుండదు. రాబోయే నాయకులు కూడా రాజు లాగే స్వచ్ఛంగా ఉండాలని కోరుకుందాం. ఉంటే భూటానీయులు అదృష్టవంతులే!.

ఈ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పినందుకు నెనరులు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-54889838203510114342008-09-24T03:31:00.000+01:002008-09-24T03:31:00.000+01:00మనకు ఇలాంటి రాజులు అదే నాయకులు ఎప్పుడొస్తారో ఏమో ....మనకు ఇలాంటి రాజులు అదే నాయకులు ఎప్పుడొస్తారో ఏమో .ఆయువరాజేమో ముప్పై రాకుండానే రాజవుతున్నాడు.మనయువరాజుకేమో 40 వస్తున్నాయి.పీఠం ఎక్కనివ్వడంలేదేచిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-45937038999032255482008-09-23T17:52:00.000+01:002008-09-23T17:52:00.000+01:00ఈ యువ"రాజు"కు భారతదేశం పట్ల ఉన్న నిబద్ధత గురించి స...ఈ యువ"రాజు"కు భారతదేశం పట్ల ఉన్న నిబద్ధత గురించి సంవత్సరం క్రితం CNN-IBN లో ఒక కథనం ప్రసారం అయ్యింది. అప్పుడూ కనీసం ఈ పరాయి దేశంవాడికున్న నిబద్దత మన రాజకీయనాయకులకు లేదే అనిపించింది.

మంచి టపా. అభినందనలు.thatchedhuttaleshttps://www.blogger.com/profile/03332637981506593809noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-80243973978178019552008-09-23T15:01:00.000+01:002008-09-23T15:01:00.000+01:00ముచ్చటగా ముప్పై కూడా రాకుండానే రాజైపోతున్నాడా! Coo...ముచ్చటగా ముప్పై కూడా రాకుండానే రాజైపోతున్నాడా! Cool! మీరు భలే ఇంట్రెస్టింగ్ న్యూస్ పోస్ట్ చేస్తారు సుజాత గారు!!నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.com