tag:blogger.com,1999:blog-6808538814641274118.post1521929270645939942..comments2024-02-24T18:21:30.995+00:00Comments on గడ్డిపూలు: అబ్బాయిల నృత్యం !Sujata Mhttp://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6808538814641274118.post-61553906197939841232008-05-16T23:40:00.000+01:002008-05-16T23:40:00.000+01:00గోటిపువ గురించి తెలుసుకున్నదుకు చాలా ఆనందంగా వుంది...గోటిపువ గురించి తెలుసుకున్నదుకు చాలా ఆనందంగా వుంది.
ఆ లింకులు పంపిస్తే ఆనందిస్తాము.
ఔను మరి ఆంధ్రులు అమెరికాలో సిలికాన్ వాలిలో ,సియాటిల్‌లో దొరుకుతారుగాని హైదరాబాదులో దొరుకుతారా మరీ విడ్డూరంగా..ఇంక కల్చరు సంగతి చెప్పనక్కరేలేదు.
ABCDల గురుంచి warning ఇచ్చినందుకు thanks.krishnahttps://www.blogger.com/profile/14183953522598824894noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-60355481003543530952008-05-14T09:08:00.000+01:002008-05-14T09:08:00.000+01:00అవునా ?! ABCD ల సంగతీ నాకు తెలియదు కాని.. కొత్త ప...అవునా ?! ABCD ల సంగతీ నాకు తెలియదు కాని.. కొత్త పాళీ గారితో ట్రాఫిక్ విషయం లో ఏకీభవిస్తాను. నేను కొన్నాళ్ళ క్రితం 'ది హిందూ థియేటర్ ఫెస్టివల్' జరిగినపుడు నా ఫ్రెండ్ తో కలిసి, ఒక రోజు రవీంద్ర భారతి వెతుక్కుంటూ వెళ్ళాను.. ఎక్కడా.. ఒక్క సైన్ బోర్డు కనిపించక.. దారి తెలియక, ఆఖరికి అదృష్టం బావుండి, ఎవరో దారిన పోయే మంచివాళ్లు సరైన దారి చూపెడితే.. వెళ్ళాను. ఆ తరవాత.. ఆ నాటకం నాకు నచ్చలేదు. అంత డబ్బు, టైం, ఎఫ్ఫర్ట్ వేస్ట్ చేసుకుని వెళ్లి, తిరుగు బాట లో ట్రాఫిక్ తో చాలా ఇబ్బంది పడి.. ఇంకెప్పుడూ ఎక్కడికీ వెళ్ళకూడదని ఒట్టు వేసుకున్నాను.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-49778715412666723002008-05-14T05:01:00.000+01:002008-05-14T05:01:00.000+01:00కొత్తపాళీ గారు,మీరూ ఈ A-B-C-D ల పాలిట పడ్డారా! త్య...కొత్తపాళీ గారు,
మీరూ ఈ A-B-C-D ల పాలిట పడ్డారా! త్యాగరాయ గానసభకి, రవీంద్ర భారతి కీ వెళ్ళే ప్రతి వాళ్ళు వీళ్ళ పాలిట పడి తీరాల్సిందే! ఇక ఆగలేను, చెప్పెస్తా వాళ్ళ పేర్లు.

A అక్కినేని నాగేశ్వరరావు

B (సభా సామ్రాట్) భాస్కర రావు

C సినారె

D దైవజ్ఞ శర్మ

వీళ్ళేనా లేక ఈ మధ్య మరో కొత్త ABCD లేమైనా పుట్టుకొచ్చారా? ముఖ్యంగా D ని భరించడం చాలా కష్టం సుమండీ! చిరంజీవి కూతురి పెళ్ళికీ వస్తాడు, శోభన్ బాబు పోయినపుడు వస్తాడు.

వీళ్ళ బెడదతో మేము కనీసం ఏదైనా మంచి పుస్తకావిష్కరణ సభకెళ్లాలన్నా భయపడి పోయామంటె నమ్మండి.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-85474636950775134732008-05-13T21:03:00.000+01:002008-05-13T21:03:00.000+01:00పొరబాటు. హైదరాబాదులో తెలుగు కల్చరే కాదు, ఇంకా చాలా...పొరబాటు. హైదరాబాదులో తెలుగు కల్చరే కాదు, ఇంకా చాలా కల్చరే దొరుకుతుంది గానీ .. ట్రాఫిక్కులో బోలెడు దూరం పోయి చూడ్డం పెద్ద తలకాయనొప్పి.
తీరా చేసి వెళ్ళినా ఇంచుమించు ప్రతీ సభకీ A-B-C-D మైకాసురుల బెడద .. అదీ ప్రాబ్లం.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-26965550541156857222008-05-13T15:48:00.000+01:002008-05-13T15:48:00.000+01:00సుజాత గారు, కొత్త పాళీ గారు.. థాంక్స్. సుజాత గారు...సుజాత గారు, కొత్త పాళీ గారు.. థాంక్స్. సుజాత గారు.. హైదరాబాద్ లో.. తెలుగు కల్చర్ దొరకడం చాల కష్టం.. ఇంకా ఎక్కడ ఉన్నా.. రక రకాల కార్యక్రమాలకు వెళ్లి చూడొచ్చు. కొత్త పాళీ గారు, మీ సూచన బాగుంది. ఈసారి అలానే చేస్తాను.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-57206632121092067122008-05-13T13:51:00.000+01:002008-05-13T13:51:00.000+01:00ఈ టపా చదివి చాలా సంతోషం వేసింది."ఆ బట్టథల, ముడథలు ...ఈ టపా చదివి చాలా సంతోషం వేసింది.
"ఆ బట్టథల, ముడథలు పడిన మొహంతో ఉన్న ఆ వృద్ధునిలో ఒక పదహారేళ్ళ ముగ్ధ గోపిక ప్రత్యక్షమైంది. అతి లలితమైన, లాస్య పూరితమైన సాత్వికాభినయాన్ని ఆ రోజే చూశాను." అన్నారు మా నాట్యాచార్యిణి, గురు కేలూబాభు గురించి.
ఈ విడియోలు గానీ, ఇతర వివరాలు గానీ ఉన్న సైట్లు మీకు తెలిస్తే, వాటి లంకెలు ఇస్తూ ఇక్కడ రాయండి. అప్లోడ్ చెయక్కర్లేదు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-27435905880361113422008-05-13T12:34:00.000+01:002008-05-13T12:34:00.000+01:00చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది సుజాత గారు!గోటిపువ...చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది సుజాత గారు!గోటిపువ గురించి ఇంతకు ముందెప్పుడో విన్న జ్ఞాపకం ఉంది. ఈ ఫోటో చూసాక, ఈ పిల్లల dedication కి చాలా ఆశ్చర్యం కలిగింది.మీరే నయం. నేను జడకోలాటం గురించి వినడమే కానీ చూడ లేదు. అంటే ఆంధ్ర రాష్ట్ర సంప్రదాయాల గురించి తెలుసుకోవాలంటే ఢిల్లీ లోనో మరో దేశంలోనో ఉండాలన్న మాట.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com