tag:blogger.com,1999:blog-6808538814641274118.post1033630072546485766..comments2024-02-24T18:21:30.995+00:00Comments on గడ్డిపూలు: పాపం మన్మోహన్!Sujata Mhttp://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-6808538814641274118.post-61491444039193680942008-06-10T23:23:00.000+01:002008-06-10T23:23:00.000+01:00అమెరికన్ న్యూక్లియర్ డీల్ మీదనే అభ్యంతరాలు కానీ అస...అమెరికన్ న్యూక్లియర్ డీల్ మీదనే అభ్యంతరాలు కానీ అసలు అణు శక్తే వద్దని ఎవరూ అనటం లేదు కదా. అమెరికా మీద అతిగా ఆధారపడ్డ వాళ్ల గతేమయిందో చరిత్ర చెప్పటం లేదా? అయినా అణు శక్తితో అన్ని సమస్యలూ తీరవు కదా. బస్సులు, కార్లు ఎలా నడుస్తాయి దానితో(ధోరియం లేదా యురేనియం ఆధారిత బ్యాటరీలు తయారు చేస్తే తప్ప - అప్పుడు తీవ్రవాదులకి పండగే)?Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-16355351166765527802008-06-05T15:13:00.000+01:002008-06-05T15:13:00.000+01:00బాబా గారూ..నేను కూడా ఈ అణు-ఒప్పందం నీరు కారిపోయింద...బాబా గారూ..

నేను కూడా ఈ అణు-ఒప్పందం నీరు కారిపోయిందని బాధ పడ్డాను. ఏమో.. ప్రపంచం అంతా రాజకీయాలు అంటారు కదా.. అలా! అణు వ్యర్దాలూ.. రేడియేషన్ భయం లేకపోయుంటే, మూడో ప్రపంచ యుద్ధం ఎపుడో వచ్చేసేది అంటారు. అయితే అమెరికా స్వయంగా ఆఫర్ చేసినా.. కేవలం 'మన మాట!' పోతుంది అనే భయం తో అనిల్ కకోడ్కర్ నుంచీ, ప్రకాష్ కారత్ దాకా పెద్ద దేశ భక్తుల్లా గొడవ చేసారు. లాల్ కృష్ణ అద్వానీ మాత్రం, కొన్ని మార్పులూ, చేర్పుల తో ఈ ఒప్పందాన్ని ఆహ్వానించాడు. కాబట్టి, ప్రజలు ఏమైపోయినా పర్లేదు, మనం, మన బూజు పట్టిన సిద్ధాంతాలూ బావుంటే చాలు అనుకోవడమే చెడ్డ విషయం. పెట్రోలు కీ, న్యూక్లియర్ డీల్ కీ ఏమిటి సంబంధం అంటే - సాంప్రదాయ వనరులు అంతరించి పోతున్నపుడు, ప్రత్నామ్యాయలకు చేతులు అడ్డం పెడితే.. భవిష్యత్తు - కష్టం అని చెప్పడానికే.

మహేష్ గారు..

హీ హీ హీ! అంబలి గారు బానే ఉండి ఉంటారు లెండి! మీ కాలేజీ కబుర్లు చదివే వాళ్ళందరికీ ఆవిడ నచ్చేసి ఉంటారు.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-45077695707997109022008-06-05T14:52:00.000+01:002008-06-05T14:52:00.000+01:00సుజాత గారు! అంబిలిని ఆఖరు సారి 2000 సంవత్సరంలో తన ...సుజాత గారు! అంబిలిని ఆఖరు సారి 2000 సంవత్సరంలో తన పెళ్ళికి(చెన్నై) వెళ్ళి ఆశీర్వదించి వీడ్కోలు పలికేసా. తరువాత ఏమైందో వాళ్ళాయనకెరుక.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-55384351021457564492008-06-05T14:29:00.000+01:002008-06-05T14:29:00.000+01:00క్షమించాలి ఆఫ్ ద ట్రాక్ అయిపోయినట్లున్నాను. మీ పోష...క్షమించాలి ఆఫ్ ద ట్రాక్ అయిపోయినట్లున్నాను. మీ పోష్టు నాలో రేపిన ఆలోచనలను ఇలా వంపేసాను. ఎందుకంటే పెట్రోలు రేట్లు పెంచినప్పటినుంచి దాదాపు ఇవే భావాలు మదినిండా లింగర్ అవుతున్నాయి. మీ పోష్టు బాగుంది.

బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-17535457218627504572008-06-05T14:26:00.000+01:002008-06-05T14:26:00.000+01:00న్యూక్లియర్ డీల్ అవసరమేనేమో. ఫ్రాన్స్ లాంటి దేశాలు...న్యూక్లియర్ డీల్ అవసరమేనేమో. ఫ్రాన్స్ లాంటి దేశాలు తమ ఇంధన అవసరాలలో 85 శాతం అణు శక్తి నుంచే పొందుతున్నాయంట. మనదేశంలో దీని శాతం 5 కూడా లేదు. అలాంటప్పుడు తలతాకట్టు పెట్టయినా తెచ్చుకోవటం న్యాయం గానే అనిపిస్తుంది. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించే వారి వాదన నాకింతవరకూ తారసపడలేదు. ఎవరైనా వివరించగలరా? భవిషత్తులో కాలుష్యాన్ని కలిగించే శిలాజ ఇంధన వనరుల స్థానంలో, లక్షలసంవత్సరాలపాటు ఉండే అణు ఇంధనాల వినియోగానికి మారిపోవటం తప్పదేమో. ఇందులో ఉండే తిరకాసల్లా అణు వ్యర్ధాల డంపింగ్. భవిషత్తులో దానికి కూడా పరిష్కారం లభించవచ్చు.
ఆశాజనకంగా ఉండే అణు ఇంధన డీల్ ను ఎందుకు కొంతమంది వ్యతిరేకిస్తున్నారో తెలియటంలేదు.
విజ్ఞులు తమ భావాలను పంచుకొంటే సంతోషించగలవాడను.

బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-17571687367210136032008-06-05T13:47:00.000+01:002008-06-05T13:47:00.000+01:00అయ్యో మహేష్.. అలా అనకండి. ఎన్డీఏ వాళ్ళే మనకి న్యు...అయ్యో మహేష్.. అలా అనకండి. ఎన్డీఏ వాళ్ళే మనకి న్యుక్లియర్ పవర్ స్టేటస్ ఇచ్చారు. పోటా (చెడ్డ పేరూ ఉంది దీనికి) తెచ్చారు. అబ్దుల్ కలాం లాంటి మంచి రాష్ట్రపతిని సమర్ధించారు. దేశాన్నంతటినీ కలిపి మంచి రోడ్లు వేశారు. ఇంకా షైన్ చేయించేవారు. 'హిందుత్వ' తో దెబ్బ తినేసారు. యు పీ ఏ వాళ్లు రెండు పెద్ద విమానాశ్రయాలు కట్టించి ఒక దానికి రాజీవ్ పేరు పెట్టారు. మన రాష్ట్రం లోనే వోక్స్ వాగన్ పేరు చెప్పి పదకొండు కోట్లు తినేసారు. ఇంక చిట్టా ఏమి విప్పుతాం లెండి. అయినా ఈ గోల వొదిలేసి మీ అంబలి గారి గురించి మాటాడుకుందాం. చెప్పండి.. ఇపుడు టచ్ లో ఉన్నారా ?Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6808538814641274118.post-43001743346999725532008-06-05T12:05:00.000+01:002008-06-05T12:05:00.000+01:00పాపం మన్మోహన్ తో పాటు పాపం మనం కూడా. పెట్రోల్ ధరలు...పాపం మన్మోహన్ తో పాటు పాపం మనం కూడా. పెట్రోల్ ధరలు ఇలా మండిస్తేగానీ న్యూక్లియర్ డీల్ అవసరం ప్రజలకి తెలిసిరాదని ఇలా చేశారేమో!! ఎలా ఉందిమన conspiracy theory?

ఐనా ఈ లెప్ట్ పార్టీలకి గొంతెత్తి అరవడం తప్ప,గొంతునొక్కి ఒప్పించడం ఎప్పుడు తెలియాలీ?.వాళ్ళు మాత్రం హాయిగా కేరళ,బెంగాలు బంద్ చేసుకుని,తమ శక్తిని తమ ప్రజలకి మాత్రం తెలియజెబుతున్నారు.అక్కడ వీళ్ళు మళ్ళీ గెలవడం ఖాయం.

దేశానికి ఏదో చెయ్యాలని ఎన్.డీ.ఏ కి ఉండేదని అపోహ పడ్డారా? మధ్యప్రదేష్ బీజేపీ రాజకీయాలు మీకు తెలియవుగా...కనీసం కర్ ‘నాటకం’ తెలుసుగా!ఎవరొచ్చినా మన బతుకులింతే. అలాగని జేపీ అస్సలు రాడండోయ్. పాపం మనంKathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.com