13/08/2011

Happy Rakhi !

ఈ రోజు రాఖీ ! హడావుడి చూసి, ఈ ఆడ్ గుర్తొచ్చింది. అమ్మాయిల సోదరుల గురించి చాలా జోకులే పేలుతూ ఉన్నా, ఈ జోక్ లో హ్యూమర్ (సాక్షాత్తూ విజెందర్ సోదరి అంటే - ఎంత ప్రొటెక్సన్?) నాకిష్టం.

North Indian Version:


South Indian Version:


Brother అంటే అలా వుండాలి. :D

9 వ్యాఖ్యలు:

ఆత్రేయ said...

రక్షాభంధన్ శుభాకాంక్షలు !!
గాడ్ బ్లెస్ యు !!
- అన్న

జయ said...

ఈ యాడ్ చూసినప్పుడల్లా నవ్వొస్తునే ఉంటుంది. మీక్కూడా రాఖీ శుభాకాంక్షలండి.

Sujata said...

Atreya garu

Thanks thanks.

Sujata said...

Jaya garu

Thank you very much

Chandu S said...

మీరేదో రాసి వుంటారని హడావుడిగా వచ్చాను. ఏమైనా వ్రాయండి ఇవ్వాళ.

తృష్ణ said...

కొద్దిగా లేట్ గా రాఖీ wishes..ఇదేమిటండీ..టెంప్లేట్ మార్చేసారు?? మరీ simpleగా ఉంది..మరోటి చూడండీ...మీ టెంప్లేట్ చూడగానే మీకే టపా రాయాలని ఉత్సాహం వచ్చేలా ఉండాలి !!

మురళి said...

మంచి యాడ్స్.. కూసింత ఆలస్యంగా శుభాకాంక్షలు...

మాలా కుమార్ said...

నిజమే కదా బ్రదర్ అంటే అలా వుండాలి :)
మీకు రక్షాబంధన్ శుభాకాంక్షలు .

పక్కింటబ్బాయి (ఇల్లు మారాడు) said...

nijame vijendar sister ante maamoolugaa untundaa