14/05/2011

Bank of India Ad

Bank of India Home Loans



Tata Venture Commercial



రెండూ ప్రకటనలూ - చాలా సిమిలర్ గా ఉన్నాయి కదా. ఈ విష్యం కనిపెట్టి, లోతుగా తవ్వితే, ఒక విషయం తెలిసింది. బాంక్ ఆఫ్ ఇండియా - టాటా మోటార్స్ తో 'టాటా తయారీ వాహనాల' కు వెహికిల్ లోన్ ఇస్తామంచెప్పి ఒక MOU సైన్ చేసిందంట ! కాబట్టి, మొదట ఇల్లు గానీ, లేదా బండి గానీ కొనుక్కోమని అన్నట్టు - మధ్య తరగతి వినియోగదారుల్ని ఆకర్షించేందుకని, ఈ ప్రకటనల్ని ఒకేలా, ఒకే మోడల్ తో నటింపచేసి, "సంగతి" చాలా క్లియర్ గా చెప్పారు.

0 వ్యాఖ్యలు: