Pages

22/07/2009

ఇక్కడంతా బానే ఉంది. స్వప్నా!



చిన్నపుడు దూరదర్శన్ తెలుగు వార్తల్లో శాంతి స్వరూప్ గారి వార్తలు చదివే విధానం గురించి బోల్డన్ని జోకులు ప్రచారంలో ఉండేవి. వీళ్ళని చూడండి - పరిస్థితులు ఎంత చెత్తగా ఉన్నా, హాయి హాయి గా వార్తలు చదువుతున్నారు. ఏముందీ అంతా ఫైన్ !

[మరీ మనోళ్ళు - ఊర్లో కుక్కకి దెబ్బ తగిలినా, తాజా పరిస్థితి కోసం చూస్తూనే ఉండమని మన్ని కంగారు పెట్టించేస్తారు. కుక్క తోక తిన్నగా ఔతుందా లేదా అని ఎస్.ఎం.ఎస్ లు అడుగుతారు. వాళ్ళ మీద వీళ్ళు బెటర్ అనిపించి, పోస్ట్ చేస్తున్న]

9 comments:

తృష్ణ said...

thats great fun!!

భవాని said...

వీళ్ళు కూడా ఇంతేనండి. అసలు వీళ్ళ నుండే మనవాళ్ళకు అలా ఉండాలనే ఆలోచన వచ్చిందేమోనన్న అనుమానం వస్తుంది నాకు.

మురళి said...

:-)

రమణి said...

అయ్యో మనవాళ్ళు ఎంత మిస్ అయిపోతున్నారో..ప్చ్! అసలా పొగ అలా ఎందుకొస్తొంది? ఎక్కడినుంది వస్తోంది రింగులు రింగులుగా వస్తొందా? ఇవన్నీ కదా అడగాల్సింది మరీ అమాయకంగా ఫైన్ అనేస్తున్నారు. స్వప్నా నీవెక్కడ ? కెమెరామెన్ so and so person తో so and so person ఎక్కడ మీరంతా?

...Padmarpita... said...

Ha...Ha:):)

భాస్కర రామి రెడ్డి said...

LOL
ROFL :)

Anonymous said...

ఇల్లు కాలుతుంటే చుట్టాలు అంటించుకోడం అంటే ఇదేనేమో !

పొగలు కక్కుతుంటే ఫైన్ ఏంటి వీళ్ళ ముఖము !

అబ్రకదబ్ర said...

Is'nt it a spoof?

Anonymous said...

For the love of God,I really hope so abrakadabra gaaru ! otherwise, its one of the cheapest form of entertainment, ever !